Home » అందరూ అలా చూసేవాళ్ళే అంటూ నోరూరిస్తున్న శ్రీరెడ్డి…వీడియో వైరల్…!

అందరూ అలా చూసేవాళ్ళే అంటూ నోరూరిస్తున్న శ్రీరెడ్డి…వీడియో వైరల్…!

by AJAY
Ad

వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి ఇండ‌స్ట్రీలో ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. కాస్టింగ్ కౌచ్ అంశంతో శ్రీరెడ్డి ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. ప‌లువురు బ‌డాబాబుల కుమారులు, రాజ‌కీయ‌నాయకులు, హీరోల పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి కొన్ని రోజుల పాటూ వార్త‌ల్లో హెడ్ లైన్ గా మారిపోయింది. దాంతో శ్రీరెడ్డి తెగ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక శ్రీరెడ్డి చేసిన ర‌చ్చ‌తో ఆమెపై టాలీవుడ్ కూడా క‌న్నెర్ర చేసింది. ఏకంగా మా అసోసియేష‌న్ కార్డును ర‌ద్దు చేసింది. దాంతో శ్రీరెడ్డి త‌న మ‌కాం ను చెన్నైకి మార్చింది.

Advertisement

అయితే అంత‌కు ముందు కూడా శ్రీరెడ్డి చెప్పుకొదగ్గ సినిమాలేవీ చేయ‌లేదు. కానీ ప‌వువురు ప్ర‌ముఖులు త‌న‌ను అవ‌కాశాల పేరుతో వాడుకున్నార‌ని బాంబు పేల్చింది. కాస్టింగ్ కౌచ్ పై చాలా మంది హీరోయిన్ లు స్పందించిన‌ప్ప‌టికీ ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ వారి పేర్లను బ‌యట‌పెట్టింది లేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం చాలా మంది పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టి బాంబు పేల్చింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం సెల‌బ్రెటీల ఫోక‌స్ మొత్తం యూట్యూబ్ పైనే పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

యూట్యూబ్ వీడియోల‌కు కాసులు కురుస్తూ ఉండ‌టంతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా సెల‌బ్రెటీలంతా యూట్యూబ్ పైనే ఫోక‌స్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే శ్రీరెడ్డి కూడా యూట్యూబ్ సొంత యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించి వీడియోలు చేస్తోంది. సామాజిక‌,రాజ‌కీయ మ‌రియు సినిమాల పై యూట్యూబ్ లో స్పందిస్తోంది. అంతే కాకుండా శ్రీరెడ్డి వంట వీడియోల‌తో ఎక్కువ‌గా అభిమానుల‌ను సంపాదించుకుంది.

తాను చేస్తున్న వంట వీడియోల‌కు కాస్త అందాల‌తో కూడా గార్నిష్ చేస్తోంది. ఇక తాజాగా కూడా శ్రీరెడ్డి త‌న యూట్యూబ్ చాన‌ల్ ఓ చేప‌ల కూర చేసింది. ఆ వీడియోలో అందాల వ‌డ్డ‌న‌తో హీట్ పెంచింది. అంతే కాకుండా చేప‌ల కూర వండిన త‌ర‌వాత దాన్ని అనాదాశ్ర‌మానికి తీసుకువెళ్లి అనాద‌ల‌తో క‌లిసి భోజ‌నం చేసింది.

ALSO READ :

ఆ హీరోయిన్ విష‌యంలో బాల‌కృష్ణ ర‌వితేజ‌ను కొట్టారా..? అస‌లేం జ‌రిగింది..!

 

ఆచార్యకు కొత్త చిక్కులు… ఆదుకోవాలంటూ చిరంజీవికి డిస్ట్రిబ్యూటర్ బహిరంగ లేఖ…!

Visitors Are Also Reading