Home » కూతురు లాంటి కీర్తీ సురేష్ తో ఆ చిలిపి పనులు ఏంటి ? – చిరుపై శ్రీ రెడ్డి ఫైర్

కూతురు లాంటి కీర్తీ సురేష్ తో ఆ చిలిపి పనులు ఏంటి ? – చిరుపై శ్రీ రెడ్డి ఫైర్

by Bunty
Ad

 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూవీ బోలాశంకర్. ఈ ఏడాది జనవరిలో వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి… ఇప్పుడు చెల్లెలి సెంటిమెంట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా బోలా శంకర్ తెరకెక్కింది. ఈ సినిమాను… టాలీవుడ్ స్టార్ దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు.

Advertisement

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్న భాటియా నటించి అందరిని మెప్పించబోతోంది. అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటించనున్నట్లు అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో… అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 11వ బోలా శంకర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదులోని శిల్పకళా వేదికగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ తెల్లచీర కట్టుకొని.. చాలా అందంగా కనిపించింది. అయితే ఈ తరుణంలోనే ఉన్నట్టుండి కీర్తి సురేష్ కు మెగాస్టార్ చిరంజీవి హాగ్ ఇచ్చాడు.

Advertisement

అలాగే తనను అన్నయ్య అని పిలువకూడదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన కూతురు వయసు ఉన్న కీర్తి సురేష్ తో మెగాస్టార్ చిరంజీవి ఇలా ప్రవర్తించడంపై టాలీవుడ్ వివాదాస్పద నటి, వైసీపీ కార్యకర్త శ్రీరెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది. కూతురు వయసు ఉన్న కీర్తి సురేష్ తో ఇలాంటి చండాలపు పనులు ఏంటి అంటూ చిరంజీవి పై ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీ రెడ్డి. “సినిమాలో చెల్లెలు పాత్ర, నిజజీవితంలో తన కూతురు వయస్సు ఉన్న, కీర్తీ సురేష్ తో లక్షల మంది ప్రజలు ముందు ఆ చిలిపి పనులు, కా** వేషాలు ఏంటి చిరంజీవి గారు కనీసం గద్దర్ గారికి మౌనం పాటించి వుంటే మీ గౌరవం మరింత పెరిగేది”అంటూ చిరంజీవి పై ఫైర్ అయ్యారు శ్రీ రెడ్డి.

ఇవి కూడా చదవండి

Bola Shankar : పబ్లిక్ గానే కీర్తి సురేష్ తో రెచ్చిపోయిన చిరంజీవి ?

ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

Sunrisers Hyderabad : SRH హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి

Visitors Are Also Reading