Home » చిరంజీవికి గుడ్ న్యూస్ చెప్పిన శ్రీజ – కళ్యాణ్ దేవ్ జంట ?

చిరంజీవికి గుడ్ న్యూస్ చెప్పిన శ్రీజ – కళ్యాణ్ దేవ్ జంట ?

by Bunty
Ad

ప్రస్తుత కాలంలో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది. చిన్న సమస్యను కూడా పెద్దది చేసుకొని విడిపోవడం అనేది ఒక ట్రెండ్ గా భావిస్తున్నారు సెలబ్రిటీలు. సమంత, నాగచైతన్య విడాకులతో మొదలుకొని ఇప్పటివరకు సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీజకి మొదట ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వాళ్లను ఎదిరించి వివాహం చేసుకుంది.

Chiranjeevi’s Daughter Sreeja Konidela Posts Cryptic Message On V’Day Amid Divorce Rumours

వీరికి ఒక పాప జన్మించింది. కొన్ని రోజులకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని చిరంజీవి ఇంటికి వెళ్ళిపోయింది. విడాకుల అనంతరం శ్రీజ మళ్లీ కళ్యాణ్ దేవ్ ను ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. మళ్లీ ఏమైందో తెలియదు అతనితో కూడా విడాకులు తీసుకుంది. కళ్యాణ్ దేవ్ శ్రీజకు కూడా ఒక పాప జన్మించింది. ఈ పాప కొన్ని రోజులు కళ్యాణ్ దేవ్ వద్ద ఉండగా, మరికొన్ని రోజులు శ్రీజ వద్ద ఉంటుంది.

Advertisement

Advertisement

ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను పెట్టుకొని శ్రీజ మూడవ వివాహానికి సిద్ధమవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలిసిపోయిం.ది ఈ క్రమంలోనే శ్రీజ, కళ్యాణ్ దేవ్ మళ్లీ ఒకటవబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. వారిద్దరూ పరోక్షంగా వారి వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లో పెట్టే పోస్టులను బట్టి వారిద్దరూ త్వరలోనే కలవబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కనుక మళ్ళీ కలిస్తే మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషపడతారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading