Home » Sreeleela : 10 సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న శ్రీలీలా!

Sreeleela : 10 సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న శ్రీలీలా!

by Bunty
Ad

 

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమాలో రవితేజ సరసనా హీరోయిన్గా నటించిన ఈమె తన అందం, అభినయంతో ప్రస్తుతం వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ బిజీగా ఉంది.

read also : అప్పుడు ఆశు రెడ్డి… ఇప్పుడు సురేఖ వాణి…వర్మ చేతిలో పడితే అంతే…!

Advertisement

మొదట కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి సందడి అనే సినిమాతో వచ్చింది. దాని అనంతరం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు శ్రీ లీలా చేతిలో ఏకంగా 10 సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement

read also : మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?

Sreeleela

త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్. బాలయ్య, అనిల్ రావిపూడి మూవీలో కీలక రోల్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ సరసన ఛాన్స్. వైష్ణవ తేజ్ కొత్త సినిమాలో ఈ బ్యూటీ ఎంపిక. నితిన్ 32వ సినిమాలో శ్రీ లీల సెలెక్ట్. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలో ఛాన్స్. బోయపాటి రామ్ మూవీలో శ్రీ లీల హీరోయిన్. ఇది కాకుండా మరిన్ని సినిమాలతో యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ఫుల్ జోష్ లో ఉంది.

read also : IPL 2023 : అవేష్ ఖాన్ ను బాగా ఆడుకున్న హైదరాబాద్ పోలీసులు

Visitors Are Also Reading