Home » అప్పుడు ఆశు రెడ్డి… ఇప్పుడు సురేఖ వాణి…వర్మ చేతిలో పడితే అంతే…!

అప్పుడు ఆశు రెడ్డి… ఇప్పుడు సురేఖ వాణి…వర్మ చేతిలో పడితే అంతే…!

by Bunty
Ad

సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. తనకు సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తను ఏ షూటింగ్ కి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏ సినిమాల్లో నటిస్తుంది ఇలా అన్నీ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సురేఖ వాణి తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటుంది.

read also : మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?

Advertisement

 

తన ఇన్ స్టా స్టోరీలో ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే… సురేఖ వాణి, తరచూ తన ఫోటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి కనిపించింది సురేఖ వాణి. అంతేకాదు వీళ్ళిద్దరూ నైట్ పార్టీలో పాల్గొన్నట్లు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.

Advertisement

read also : IPL 2023 : అవేష్ ఖాన్ ను బాగా ఆడుకున్న హైదరాబాద్ పోలీసులు

Surekha Vani Getting Proposals from Rich Uncles!

ఇక ఈ ఫోటోలో వర్మ చేతిలో మందు గ్లాసు ఉండగా, అతడికి సురేఖ టైట్ హాగ్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఆశు రెడ్డి కాళ్లు నాకిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏం నాకుతాడో…? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ ఫోటో పెను ప్రకంపనలు రేపుతోంది.

read also : IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ..వీడియో వైరల్‌

Visitors Are Also Reading