Home » Sr NTR : నటి జయప్రదతో నటించేందుకు ఎన్టీఆర్ కి ఉన్న ఇబ్బందులు ఇవేనట !

Sr NTR : నటి జయప్రదతో నటించేందుకు ఎన్టీఆర్ కి ఉన్న ఇబ్బందులు ఇవేనట !

by Sravya
Published: Last Updated on
Ad

ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒకపక్క రాజకీయాలతో ఇంకొకపక్క సినిమాలతో ఆయన దూసుకు వెళ్లిపోయారు. నట జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి సమస్యని కూడా ఆయన ఎదుర్కోలేదు. కేవలం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కున్నారు తప్ప పెద్దగా ఏ సమస్యని ఎదుర్కోలేదు.

Jayaprada-and-NTR

Advertisement

అయితే ఒకసారి ఒక సంఘటన జరిగింది చాలెంజ్ రాముడు మూవీ సమయంలో అన్నగారుతోపాటు జయప్రద యాక్ట్ చేశారు ఆమె ఆరు అడుగుల పైనే ఎత్తు. అన్న గారు కూడా ఆరడుగులే. అయినా అన్నగారి కంటే ఒక అంగుళం జయప్రద ఎత్తు. నిర్మాత మాత్రం జయప్రద కావాలని అనుకున్నారు ఈ విషయం దర్శకుడు టి ఎల్ వి ప్రసాద్ కి తెలిసి ఏమి చేయాలో తెలియక తికమక పడ్డారు.

Vijayshanthi-and-NTR

Advertisement

 

షూటింగ్ ప్రారంభించిన తరవాత పాటలు హీరో హీరోయిన్ మధ్య జరపాల్సిన సీన్లు అన్నీ కూడా వాయిదా వేశారు. అన్నగారికి విషయం తెలిసి ఏంటి మేటర్ అని అడిగారు. చెప్పలేక ప్రసాద్ విషయాన్ని అన్న గారికి చెప్పారు అన్నగారు వెంటనే రియాక్ట్ అయ్యారు దీనికి ఎందుకు ఇబ్బంది..? నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు. షూటింగ్ స్టార్ట్ చేశారు అందరికీ భయం మొదలైంది. ముఖ్యంగా జయప్రదలో భయం ఎక్కువగా ఉంది.

ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా అన్నగారు వెంటనే అమ్మాయి ఇలా రా అని జయప్రదని పిలిచారు. పక్కనే నిలబడమన్నారు. ఇప్పుడు చూశారా నేను రెండు అడుగులు ఎత్తు ఉన్నాను మీకు అభ్యంతరం లేదు కదా అని దర్శకుడుని అడిగారు ఎన్టీఆర్. వెంటనే ప్రసాద్ ఊపిరి పీల్చుకున్నారు జయప్రద పక్కన పాటల సీన్స్ లో నటించడానికి కొండలు గుట్టలను ఎంచుకునేవారు ఎత్తుగా ఉన్న దగ్గర ఆయన నిలబడి పల్లంగా ఉన్న చోట జయప్రదని పెట్టి తీసేవారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading