Home » వర్షాకాలంలో స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉండాలంటే.. ఏం చెయ్యాలి..?

వర్షాకాలంలో స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉండాలంటే.. ఏం చెయ్యాలి..?

by Sravanthi
Ad

వానా కాలంలో స్కిన్ ఎలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ ఎలర్జీలను పోగొట్టుకోవడానికి సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా చేశారంటే స్కిన్ ఎలర్జీల సమస్య ఉండదు. కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాల వలన లేదా కొన్ని క్రీములు లేదంటే సౌందర్య సాధనాల వాడకం వలన చర్మం అలర్జీకి గురవుతూ ఉంటుంది. చర్మం పై దద్దుర్లు, మొటిమలు, దురద ఇలాంటివి కనిపించడం మొదలవుతాయి. ముఖం శరీరం పై మచ్చలు కలిగిస్తుంది. చర్మ అలర్జీలు ఆహార అలర్జీల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది.

Advertisement

చర్మ ఎలర్జీలు విషయానికి వస్తే కొన్నిసార్లు ఎరుపు రంగు మచ్చలను కలిగిస్తుంది కొన్ని అలర్జీలు కొన్ని తీవ్రంగా ఉండొచ్చు. ఎలర్జీలను మందులతో నయం చేయొచ్చు కానీ తెలుగుపాటి ఎలర్జీలను ఇంటి చిట్కాలతోనే పోగొట్టుకోవచ్చు. కలబంద చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఫంగల్ గుణాలు. చర్మ ఎలర్జీలను దూరం చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలానే వేప కూడా చర్మ సమస్యలను దూరం చేస్తుంది. వేపలో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. చర్మ సమస్యలను తగ్గించడానికి ప్రభావితంగా ఉంటుంది. వేప నూనెని ప్రభావిత ప్రాంతంలో రాసి కాసేపు వదిలేసి తర్వాత కడిగేసుకుంటే సమస్య తొలగిపోతుంది. అలానే తులసి, టీ ట్రీ ఆయిల్ కూడా బాగా పనిచేస్తాయి.

Advertisement

Also read:

తులసి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది చర్మ ఎలర్జీల నుండి తులసి ఆకులను దూరం చేయగలవు. టీ ట్రీ ఆయిల్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. ఆలివ్ ఆయిల్ చర్మం పై అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. విటమిన్ ఈ సమృద్ధిగా ఉన్న ఆలివ్ ఆయిల్ ఎలర్జీల సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని నయం చేస్తుంది. బేకింగ్ సోడా కూడా అలర్జీలను దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దద్దుర్ల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మం మంటని నివారిస్తుంది. బేకింగ్ సోడా అనే చర్మం మీద రాయడం వలన అలర్జీ తగ్గిపోతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్, కొబ్బరి నూనె కూడా ఎలర్జీలను పోగొట్టగలవు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading