Telugu News » మ‌హేశ్ బాబుతో సితార ఫైట్….ఫోటోలు వైర‌ల్..!

మ‌హేశ్ బాబుతో సితార ఫైట్….ఫోటోలు వైర‌ల్..!

by AJAY
Ad

మ‌హేశ్ బాబుకు టాలీవుడ్ లో ప‌క్కా ఫ్యామిలీ మ్యాన్ అనే బిరుదు ఉన్న సంగ‌తి తెలిసిందే. దానికి కార‌ణం మ‌హేశ్ బాబు అయితే సినిమాలో లేదంటే ఫ్యామిలీతో త‌ప్ప మ‌రెక్క‌డా క‌నిపించ‌రు. షూటింగ్ ల‌కు గ్యాప్ వ‌స్తే గౌత‌మ్ సితార ల‌తో మ‌హేశ్ బాబు స‌ర‌దాగా గ‌డుపుతుంటారు. కాగా తాజాగా మహేశ్ బాబు సితార ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌హేశ్ బాబుతో ఫైటింగ్ చేస్తున్న ఫోటోల‌ను సితార త‌న ఇన్స్ట్రా గ్రామ్ లో షేర్ చేసింది.

Advertisement

Advertisement

ఫోటోల‌లో సితార త‌న తండ్రి మ‌హేశ్ బాబు ను కింద ప‌డేసి పైకి లేవ‌కుండా చేస్తోంది. ఈ ఫోటోకు సితార సండేరోజు నాన్న‌ను శాంతి యుతంగా ఉండ‌నివ్వ‌కుండా ఉండే మిష‌న్ లో బిజీగా ఉన్నాను అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోల‌కు నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయ్యో అలా చేయొద్దు మా ఫెవ‌రెట్ హీరోను వ‌దిలేయ‌మ్మా అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్ట‌గా. సితార వెరీ క్యూట్ అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.

Visitors Are Also Reading