Telugu News » Blog » రంజాన్ ఉపవాసంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సింగర్..!

రంజాన్ ఉపవాసంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సింగర్..!

by Anji
Ads

ఈ మధ్య కాలంలో పాపులారిటీ ఉన్న కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్న చిన్న చిన్న తప్పులు వాళ్ల పరువు పోవడంతో పాటు ఇతర సెలబ్రిటీల దృష్టిలో వాళ్లు బ్యాడ్ అవ్వడానికి కారణం అవుతున్నాయి. నటి, మోడల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న గౌహర్ ఖాన్ ప్రస్తుతం ఉపవాసం ఉండటం లేదు. ప్రస్తుతం గర్భంతో ఉండడం వల్ల తాను ఉపవాసం ఉండటం లేదని ఆమె వెల్లడించారు.  

Advertisement

Also Read :  నాలుగు విష‌యాల్లో పురుష‌ల కంటే స్త్రీలే ముందుంటారట‌…అవి ఏంటంటే..?

ఉపవాసం ఉండడానికి బదులుగా తాను నిరుపేదలు ఆహారాన్ని పంపిణీ చేయాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ దంపతులు రంజాన్ ఉపవాసం గురించి స్పందిస్తూ.. మేము అయితే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదని మా శరీరాలకు పోషకాలు కావాలని అందుకే ఎప్పుడూ అలా చేయమని చెప్పుకొచ్చారు. కడుపు మాడ్చుకొని ఉపవాసాలు చేయడం ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కాదని వాళ్లు అంటున్నారు. అంతగా అవసరం అనుకుంటే టీవీ చూడడం, సెల్ ఫోన్ వాడడం మానేయాలని వాళ్లు కామెంట్స్ చేశారు.  

Advertisement

Also Read :  మస్కిటో కాయిల్ పొగ పీల్చి… ఆరుగురు మృతి… వీటిని వాడటం అంత ప్రమాదమా!

Manam News

తిండి మానేయడం ఏంటని మరీ తెలివి తక్కువగా ఉన్నారనిపిస్తోందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగర్ జంట పోస్ట్ తన  దృష్టికి రావడంతో నటి గౌహర్ ఖాన్ సీరియస్  అయ్యారు. మీకు తెలుసు అని మాట్లాడుతున్నారని నటి గౌహర్ ఖాన్ పేర్కొన్నారు. దాని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి సైన్స్ గురించి కాస్త అయినా తెలుసా గౌహర్ ఖాన్ ప్రశ్నించారు. తొలుత తెలుసుకోవాలని గౌహర్ ఖాన్ పేర్కొన్నారు. మీకు అంటూ అభిప్రాయం ఉండడం తప్పు కాదని ఆమె కామెంట్స్ చేశారు. గౌహర్ ఖాన్ కామెంట్స్ కి నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. జస్టిన్ బీబర్ దంపతులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Advertisement

Also Read :  శాకుంతలం సినిమాలో మోహన్ బాబు పాత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర కామెంట్స్..!

You may also like