Home » అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పిన సింగ‌ర్ సునీత‌.. అది వింటే సంతోష‌ప‌డ‌డం ప‌క్కా..!

అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పిన సింగ‌ర్ సునీత‌.. అది వింటే సంతోష‌ప‌డ‌డం ప‌క్కా..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ సింగ‌ర్ సునీత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న మ‌ధుర‌మైన గాత్రంతో సంగీత ప్రియుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేసే ఆమె ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక స్థాన‌మే ఉంది. ఆమె సింగ‌ర్ గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా ల‌క్ష‌లాది అభిమానుల‌ను సొంతం చేసుకుంది.

Sunita ram

Sunita ram

టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ద‌క్కించుకున్న సునీత సోష‌ల్ మీడియాలో కూడా పుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఏ పోస్ట్ షేర్ చేసిన అది క్ష‌ణాల్లోనే వైర‌ల్ అవుతుంటుంది.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  టబు పేరు వింటే నా ముఖం వెలిగిపోతుంది మా ఇద్దరి మధ్యన ఉన్నది అదే….నాగార్జున సంచలన వ్యాఖ్యలు…!


సింగర్ సునీత. చాలామందికి సింగర్ సునీత పాటలు అంటే ఎంతో ఇష్టం. నో ఎక్స్‌పోజింగ్, నో వల్గారిటి, నో హర్టింగ్ ఈ మూడింటిని ఆమె బాగా ఫాలో అవుతుంటుంది. ఆమె పాట ఎంత మధురమైనదో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఎక్కువగా ఉంటారు. సింగర్ సునీత పాట అంటే నచ్చని వారు ఉండరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సునీత అభిమానులతో ఏదో ఒక విషయం చర్చిస్తూనే ఉంటుంది. సింగర్ సునీత లోనే పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి.. ఈ మ‌ధ్య‌కాలంలోనే ఓ మీడియా అధినేతని పెళ్లి చేసుకొని సునీత చాలా మారిపోయింద‌నే చెప్పాలి. ఇక ఆమె పోగొట్టుకున్న సంతోషాల‌న్ని మ‌ళ్లీ తిరిగి ఒక్కొక్క‌టి ద‌క్కించుకుంటుంది. త‌ను చిన్న వ‌య‌సులో చేయ‌లేని ప‌నులు ఇప్పుడు చేసి సంతోష‌ప‌డుతుంది. కాగా సునీత ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూనే ఉంటుంది.

Advertisement

ఇక ఆమె గొంతు వినాల‌ని ఎంతో మందికి ఎదురుచూస్తుంటారు. ఆమె గొంతు వినాల‌నుకునే వారికి సునీత ఇటీవ‌లే ఓ శుభ‌వార్త చెప్పింది. ఆమె త‌న సోష‌ల్ మీడియాలో వ‌న్ మినిట్ రీల్ చేస్తాన‌ని మాట ఇచ్చింది. ఇక దీనిపై స్పందించిన ఫ్యాన్స్ మీ గొంతు విన‌డానికి మేము సిద్ధంగా ఉంటామ‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు సునీత సింగ‌ర్‌గా చేస్తూనే మ‌రోవైపు ప‌లు రియాలిటీ షోల‌కు జ‌డ్జీగా వ్య‌వహ‌రిస్తున్నారు. ఆమె త‌న పాటల‌తో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంటుంది. ఇలా అభిమానుల‌ను ఉత్సాహ ప‌రిచే సునీత ఇప్ప‌టివ‌ర‌కు మూడు వేల‌కు పైగా పాట‌లు పాడింది. రియ‌ల్ లైఫ్‌లో చాలా సింపుల్ గా ఉండే సునీత కోట్ల‌కు అధిప‌తురాలు. ఎన్ని కోట్లు ఉన్న‌ప్ప‌టికీ ఆమె మాత్రం చాలా సింపుల్ గా ఉండ‌డం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి :  తెలుగు యాంకర్స్ ఒక్కరోజుకే అంత సంపాదిస్తున్నారా…? ఎవరెవరు ఎంత తీసుకుంటారంటే..?

Visitors Are Also Reading