Home » సీక్రెట్‌ గా మొదటి భర్తను కలుస్తున్న సింగర్‌ సునీత ?

సీక్రెట్‌ గా మొదటి భర్తను కలుస్తున్న సింగర్‌ సునీత ?

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది సింగర్స్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అయ్యారు. అలా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన వారిలో సింగర్ సునీత ఒకరు. ఈ సింగర్ సునీత గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సినిమాలో కూడా ప్రతి పాటను సింగర్ సునీత పాడిందని చెప్పవచ్చు.

singer Sunita Comments viral

ఆమెకున్న క్రేజ్ అంతా కాదు. అయితే సింగర్ సునీత కొడుకు ఆకాష్ ఇటీవల సర్కారు నౌకరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు నౌకరి సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సింగర్ సునీత కొడుకు ఆకాష్ తన తల్లి గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు.

Advertisement

తన నాన్న అప్పుడప్పుడు తమ ఇంటికి వస్తాడని ఆకాష్ వెల్లడించాడు. అలాగే ఇప్పుడున్న తన తల్లి రెండవ భర్త రామకృష్ణ కూడా చాలా బాగా మాట్లాడుతాడని తనతో ఫ్రెండ్లీగా ఉంటాడని ఆకాష్ చెప్పుకొచ్చాడు. తనకు సినిమాలంటే బాగా ఇష్టమని… అందుకే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు వివరించాడు ఆకాష్. తన తల్లి సునీతకు ఎప్పుడు అండగా నేను ఉంటానని వెల్లడించాడు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading