Home » తెల్లటి జుట్టుని క్షణాల్లో నల్లగా మార్చుకోవచ్చు.. కలర్ తో పనే ఉండదు..!

తెల్లటి జుట్టుని క్షణాల్లో నల్లగా మార్చుకోవచ్చు.. కలర్ తో పనే ఉండదు..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అందమైన కురులని పొందాలంటే కచ్చితంగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. పసుపుతో ఇలా చేస్తే రెండు రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. చాలామంది తెల్లటి కురులు ఉన్నవాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. రంగులు వేసుకోవడం లేదంటే రకరకాల ఇంటి చిట్కాలు ని పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. మీ జుట్టు కూడా తెల్లగా మారిపోయిందా..? నల్లగా మార్చుకోవాలని చూస్తున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసమే.

Advertisement

ఇలా చేశారంటే మీ జుట్టు క్షణాల్లో నల్లగా వచ్చేస్తుంది. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లటి కురులతో బాధపడుతున్నారు అయితే తెల్ల జుట్టుని కవర్ చేసుకోవడానికి రకరకాల కంపెనీల నుండి వచ్చే బ్లాక్ హెయిర్ కలర్లని వాడడం వలన ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కెమికల్స్ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. తెల్లటి జుట్టుని నల్లగా మార్చుకోవడానికి కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

Also read:

Also read:

ఇనుప కడాయిని తీసుకుని అందులో ఒక రెండు స్పూన్లు కాఫీ పొడి వేసుకోండి. ఒక రెండు స్పూన్లు పసుపు, ఒక అరటి స్పూన్ మెంతిపొడి కూడా వేసుకోండి. సన్నని సెగ మీద దీన్ని మాడ్చాలి. పసుపు నల్లగా అయిపోయిన తర్వాత కొబ్బరి నూనె మూడు భాగాలు ఆముదం ఒక భాగం వేసి మరో 15 నిమిషాలు సన్నని సగం మీద మరిగించుకోండి. దీనిని వడకట్టేసుకోండి. తలకి పట్టించాలి ఈ జుట్టు ఒత్తుగా ఎదగడమే కాకుండా నల్లగా మారిపోతుంది. చక్కటి రిజల్ట్ కనబడుతుంది. తెల్లగా ఉన్న జుట్టు ఈజీగా నల్లగా మారిపోతుంది మరి ఈసారి ఈ చిన్న చిట్కా ని పాటించి అందమైన కురులని సొంతం చేసుకోండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading