Home » హిట్లర్ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన ఈమె ఇప్పుడెలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

హిట్లర్ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన ఈమె ఇప్పుడెలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పటికే బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ తరువాత చిరంజీవి ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం చేసిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఎమోషన్ అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి బ్రహ్మ రథం పట్టారు. చిరంజీవి ఐదుగురు చెల్లెళ్లలో ఒకరిగా నటించిన రుద్ర మీకు గుర్తుకు ఉందా..? ఈ రుద్రను అశ్విని అని కూడా పిలుస్తారు. ఈ చిత్రంలో రుద్రకి కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. 

Advertisement

పెళ్లి అయి భార్యను కోల్పోయిన వ్యక్తి ఒక వీక్ మూమెంట్ లో ఆమెను చెరబడుతారు. ఆపై అతనితో జీవితం పంచుకుంటుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. చేసింి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించింది. రుద్ర భారతీరాజా దర్శకత్వం వహించిన పుదునెల్లు పుదునాతు అనే తమిళ సినిమా చిత్రం ద్వారా రుద్ర ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేసింది. ఆమె మలయాళంలో దాదాపు 16 సినిమాలు చేసింది. అక్కడ ఈమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 

Also Read :   సీరియస్ వార్నింగ్.. రజినికాంత్ పేరు వాడితే ఖబడ్దార్..!

తెలుగులో హిట్లర్, పెళ్లి చేసుకుందాం, పోలీస్ చిత్రాలలో మాత్రమే నటించింది. తమిళంలో చాలా సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్న రుద్ర అక్కడి సీరియల్స్ లో నటిస్తుంది. ముఖ్యంగా రుద్ర 45 ఏళ్ల వయస్సులో కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆమె పోటోలు చూసిన వారు.. అర్రె కొంచెం కూడా మారలేదే అని నోరెళ్లబెడుతున్నారు. ఆ డైట్ సీక్రెట్ ఏంటో మాకు కూడా కొంచెం చెప్పొచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

Also Read :  తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading