1979 లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఓ కల్ట్ క్లాసిక్! సినిమా మొత్తం శంకరశాస్త్రి చుట్టు తిరుగుతుంది.
Also Read: rasi phalalu in telugu : ఆ రాశి వారికి టైం బాలేదు
Advertisement
ఈ సినిమాకు ఆయన పాత్రే కీలకం…అంటువంటి పాత్ర కోసం చిత్ర బృందం మొదట అక్కినేని నాగేశ్వర్రావ్ ను అనుకున్నారు. తర్వాత శివాజీ గణేషన్ ను అనుకున్నారు. కాదనీ కృష్ణం రాజు దగ్గరికి వెళ్లారు.. కృష్ణం రాజు సున్నితంగా తిరస్కరించడంతో…. అప్పటికే నాటకాల్లో మంచి పేరు సంపాదించుకున్న సోమయాజులును శంకర శాస్త్రి పాత్రకు సెలెక్ట్ చేసుకున్నారు!
Advertisement
స్వర్ణకమలం అందుకున్న తొలి తెలుగు చిత్రంగా శంకరాభరణం రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో పాటలు పాడిన SP.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాంలకు జాతీయ ఉత్తమ గాయకులుగా, ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన కె.వి.మహదేవన్ కు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డులు లభించాయి.
Also Read : ఈ నెలలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!