అఖండ సినిమా బాలకృష్ణకు ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసింది. అందులో శ్రీకాంత్, ప్రభాకర్ వంటి వారు విలన్లుగా నటించి ఎంతలా మెప్పించారో తెలిసిందే. ముఖ్యంగా ప్రభాకర్ మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రంలో నేను, శ్రీకాంత్ అన్న నటించిన తీరు అద్భుతం అన్న స్వామి అనంతపురం వచ్చాడంట. నువ్వు వెళ్లు.. నేను వీడిని చూసుకుంటా అనే డైలాగ్ శ్రీకాంత్ అన్న ఎక్స్ప్రెషన్స్ సూపర్ చెప్పుకొచ్చాడు.
Also Read : ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు బాలయ్యకు చిరు ఆహ్వానం..!
Advertisement
Advertisement
పెళ్లి సందడి, తాజ్‌మహల్ లాంటి సినిమామూడ్లో ఉంటాం. అసలు డెడ్ ఆపోజిట్. నేను చేస్తాను అందులో బోయపాటి, అక్కడ అపోజిట్ బాలయ్యబాబు లాంటి వారితో చేస్తే మూడు అనేది ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంటుంది. ముఖ్యంగా ఫైట్స్ సీన్లు చేయాలంటే దెబ్బలు తగులుంటాయి. ఇక అందులో అఖండ సినిమాలో అయితే వైలెన్స్ ఇంకా ఎక్కువ. ఈ సినిమాలో బాగా కష్టపడిన సందర్భం లేదా టఫ్ ఫైట్ ఏమిటని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రభాకర్ ఈ విధంగా సమాధానం చెప్పారు.
బాలయ్యబాబు అన్ని ఫైట్లు రిస్కే ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్రవెల్, క్లైమాక్స్ ఫైట్ ఇలా ఏది చూసినా రిస్కే అని చెప్పవచ్చు. బాలయ్యబాబును చూసి ఇప్పుడు మేము సిగ్గు తెచ్చుకోవాలి. 60 ఏండ్ల బాలయ్య చిన్న పిల్లాడిలా లాగా అన్ని విధాలుగా నటిస్తుంటే.. మేము చాలా మారాలి. మాకు వారితో నటించడం ఒక ఎనర్జీ అనే చెప్పాలి. ఇప్పుడు ఏ సినిమాలోనైనా వద్దు లేదు.. చేయి చేయి అనాలి. ముఖ్యంగా బాలకృష్ణ డూప్ లేకుండా చేస్తారు. జైసింహాలో మా ఇద్దరికి ఉన్న ఫైట్లు ఎలాంటి డూఫ్ లేకుండా అద్భుతంగా నటించారు. అఖండ అనే క్యారెక్టర్ సింహం, పులి, ఏనుగు వస్తే ఎలా ఉంటుందో అఖండ వస్తే అదేమాదిరిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఎలాంటి డూప్ లేకుండా నటించాం. అన్ని సీనట్లు ఒరిజినల్ అని చెప్పారు.
Also Read : కూల్ డ్రింక్ యాడ్ కోసం మహేశ్ ఎన్నికోట్లు పుచ్చుకున్నారో తెలుసా..?