Home » పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… వాళ్ళ అమ్మకి తెలియడంతో ఇలా.. లవర్ గురించి షకీలా బయటపెట్టిన షాకింగ్ విషయాలు…!

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… వాళ్ళ అమ్మకి తెలియడంతో ఇలా.. లవర్ గురించి షకీలా బయటపెట్టిన షాకింగ్ విషయాలు…!

by Sravya
Ad

బిగ్ బాస్ సెవెన్ లోకి నటి షకీలా కంటెస్టెంట్ గా వచ్చి తన ఆటతో అలరిస్తోంది. అయితే ఈమె ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. అలానే ఆమె చాలా అటువంటి సినిమాల్లో కూడా నటించారు. ఈమె సినిమాలు చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులకు వచ్చేవారు. కానీ క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయారు షకీలా. అయితే తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ని ఇచ్చారు.

Advertisement

Advertisement

బిగ్ బాస్ కి రాకముందు ఆమె ఆ విషయాలను చెప్పారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని రహస్యాలని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకి ఒక లవర్ ఉండే వారని ఆమె తన లవ్ స్టోరీని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తను ఒక వ్యక్తిని ప్రేమించారని.. ఆ వ్యక్తి కారణంగా ప్రెగ్నెంట్ అయ్యానని షకీలా చెప్పింది. తన తల్లికి విషయం తెలిసి అబార్షన్ చేయించారట. అయితే ప్రెగ్నెంట్ అయిన టైంలో బిడ్డ కనే వయసు తనది కాదని బిడ్డకి ప్రమాదం అని అబార్షన్ చేయించారట. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Also read:

Visitors Are Also Reading