Home » సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించిన అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్…!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించిన అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్…!

by Bunty
Ad

 

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అందరికీ సుపరిచితమే. ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఈ సినిమాలో మహేష్ బాబు లవర్ బాయ్ గా కనిపించాడు. తన వెంట ఎంతోమంది అమ్మాయిల పడుతూ ఉంటారు.

Advertisement

అయితే మహేష్ బాబు రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సమయంలో తన వెంట ఒక అమ్మాయి మాట్లాడుతూ వస్తుంది. ఆ అమ్మాయి కనిపించింది కొంత సమయమే అయినప్పటికీ చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు సుప్రియ ఐసోలా. అ అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. చాలా సాంప్రదాయంగా కనిపించే ఈ అమ్మాయి ‘బాబు బాగా బిజీ’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.

Advertisement

ఆ సినిమా అనంతరం తెలుగులో పెద్దగా ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ వైపుకి వెళ్ళిపోయింది. బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ అక్కడే స్థిరపడిపోయింది. ఇక సుప్రియ ఈ మధ్యకాలంలో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఈ అమ్మడిని చూసి చాలామంది సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించింది ఈ అమ్మాయేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి : 

ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న హీరో…కానీ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

Vishal : స్టార్ హీరోతో లక్ష్మీ మీనన్ పెళ్లి…!

Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading