Home » పాకిస్థాన్ పై ఇండియా గెలవలేదు…!

పాకిస్థాన్ పై ఇండియా గెలవలేదు…!

by Azhar
Ad

ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అనేది ఎప్పుడు ఉత్కంఠంగానే ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రజలు ఎప్పుడు ఈ మ్యాచ్ ను చాలా ఆతృతతో చూస్తారు. అయితే ఈ రెండు జట్లు ఎలాగూ ద్వైపాక్షిక సిరీస్ లలో తలపడవు కనుక.. ఐసీసీ టోర్నీలే ఈ మ్యాచ్ కు వేదిక అవుతాయి. ఇక ఐసీసీ కూడా ఎప్పుడు ఈ రెండు జట్లు పోటీ పడేలా చేస్తుంది.

Advertisement

ఇక ఈ ఏడాది ఇప్పటికి ఇండియా , పాకిస్థాన్ రెండు మ్యాచ్ లలో తలపడటానికి సిద్ధమయ్యాయి. అందుకే ఒక్కటి ఆసియా కప్ లో భాగంగా కాగా.. మరొకటి ప్రపంచ కప్ లో భాగంగా ఉంది. ఇక ఈ మ్యాచ్ లలో పాకిస్థాన్ తప్పకుండ విజయం సాధిస్తుంది అని.. ఆ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కామెంట్స్ చేసాడు. ఏ జట్టుకు అయిన మొదటి మ్యాచ్ అనేది చాలా కీలకం అని సర్ఫరాజ్ అన్నాడు.

Advertisement

మొదటి మ్యాచ్ ఫలితం అనేది జట్టు పైన చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆ మ్యాచ్ లో ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ మేము ఇండియాపైన గత ఏడాది మాదిరిగానే విజయం సాధిస్తాం అని ఈ పాక్ మాజీ కెప్టెన్ అన్నాడు. అయితే గత ఏడాది పాకిస్థాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లోనే భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కివీస్ పైన కూడా ఓడి కనీసం సెమీస్ కు కూడా మన జట్టు రాలేదు.

ఇవి కూడా చదవండి :

చాహల్, ధనశ్రీ వార్తలో వరుస ట్విస్టులు..!

కోహ్లీ ఓ భిన్నమైన కెప్టెన్… అతను..?

Visitors Are Also Reading