Home » హనుమాన్ సినిమా కి సమంత రివ్యూ.. ఏం చెప్పిందంటే..?

హనుమాన్ సినిమా కి సమంత రివ్యూ.. ఏం చెప్పిందంటే..?

by Sravya
Ad

తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా అందర్నీ బాగా ఆకట్టుకుంది ఈ సినిమాను చూసి సెలబ్రిటీలు కూడా సినిమాని మెచ్చుకుంటున్నారు. తేజ యాక్టింగ్ కూడా బాగుందని అంతా మెచ్చుకున్నారు. తాజాగా హీరోయిన్ సమంత హనుమాన్ సినిమా మీద రివ్యూ ఇచ్చారు. హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న రాత్రి తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి ఏఎంబి లో హనుమాన్ సినిమా చూసిన సమంత తన అభిప్రాయాన్ని చెప్పారు.

Hanuman-Movie

Advertisement

Advertisement

మనలో చిన్న పిల్లల మనస్తత్వాన్ని బయటకు తీసుకొచ్చే సినిమా గొప్ప సినిమా అని నేను నమ్ముతాను ఎక్సైటింగ్ విజువల్స్ సినిమాటిక్ హ్యూమర్ మ్యాజిక్ తో పాటు అద్భుతమైన మ్యూజిక్ విజువల్స్ పర్ఫామెన్స్ అన్ని బాగున్నాయి అని సమంత చెప్పారు హనుమాన్ సినిమాని పెద్ద స్క్రీన్ మీద చూడడం అద్భుతంగా ఉంది థాంక్యూ ప్రశాంత్ వర్మ నీ యూనివర్స్ లోని తరువాత చాప్టర్లను చూడడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు, తేజ నువ్వు నన్ను సర్ప్రైజ్ చేశావు, నీ కామెడీ టైమింగ్ నీ అమాయకత్వం బాగున్నాయని అన్నారు హనుమంతుడిగా ని ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ సినిమాకి ప్రాణం పోసిందని సమంత చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading