Home » ‘ఏజెంట్’ విషయంలో అఖిల్ కి ఫోన్‌ చేసిన సమంత?

‘ఏజెంట్’ విషయంలో అఖిల్ కి ఫోన్‌ చేసిన సమంత?

by Bunty
Ad

సురేందర్ రెడ్డి, యంగ్ హీరో అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో రూపొందిన స్పై యాక్షన్ త్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

READ ALSO : ఉపేంద్రతో లవ్ ఎఫైర్…. అలాంటివి కామన్ అంటూ నటి సంచలనం…!

Advertisement

సీనియర్ యాక్టర్ మమ్ముట్టి నూతన హీరోయిన్ సాక్షి వైద్య, బాలీవుడ్ నటుడు డినో మరియా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇక ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో ఈ చిత్రం 11 కోట్లు, సీడెడ్ లో 4.5 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్లుగా బిజినెస్ నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 30 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇది ఇలా ఉండగా, సమంత నాగచైతన్యతో విడిపోయినప్పటికీ అఖిల్ తో మాత్రం ఆమె మొదటి నుంచి ఫ్రెండ్లీ గానే ఉంటుంది.

Advertisement

READ ALSO : మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

Samantha Ruth Prabhu wishes Akhil Akkineni on his birthday by sharing Agent poster

 

ఆమెకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని అక్కినేని కుటుంబం నుంచి మొదట విష్ చేసింది కూడా అఖిల్ మాత్రమే. అయితే తాజాగా సమంత, అఖిల్ పట్ల మరోసారి తన బాధ్యతను నిర్వర్తించింది. అతడు నటించిన తాజా చిత్రం ఏజెంట్ ను సమంత నిన్న సాయంత్రం అభిమానుల సమక్షంలో AMB సినిమాస్ లో చూసిందట. ఆ తర్వాత అఖిల్ కు స్వయంగా ఫోన్ చేసి మూవీ పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

READ ALSO :  చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Visitors Are Also Reading