Home » ఫ్యామిలీ తో ఆర్టీసీ బస్సెక్కిన వెంకటేష్…సజ్జన్నార్ ఆసక్తికర ట్వీట్….!

ఫ్యామిలీ తో ఆర్టీసీ బస్సెక్కిన వెంకటేష్…సజ్జన్నార్ ఆసక్తికర ట్వీట్….!

by AJAY
Ad

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రగతి చక్రాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పండగ పూట ఇంటి వద్దకే ఆర్టీసి బస్సులు…. ఆర్టీసీ బస్సుల ద్వారా ఇల్లు షిఫ్ట్ అయ్యే వారి సామాన్లు చేరవేయడం ఇలా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంశలు అందుకుంటున్నారు. అదేవిధంగా తమ ఊర్లకు ఆర్టీసీ బస్సులు కావాలి అంటూ వచ్చే ట్వీట్ పై కూడా సజ్జన్నార్ స్పందిస్తున్నారు.

Advertisement

RTC MD SAJJANAR

RTC MD SAJJANAR

వారికి రిప్లై ఇస్తూ ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సజ్జనార్ తనదైన ట్వీట్లతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు సజ్జనార్ పలుసార్లు తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఆ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సజ్జనార్ హీరో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి ఆర్.టి.సి బస్సులో వెళుతున్న ఓ వీడియోను షేర్ చేశారు.

Advertisement

VENKATESH

VENKATESH

Visitors Are Also Reading