Home » ఫ్యామిలీ తో ఆర్టీసీ బస్సెక్కిన వెంకటేష్…సజ్జన్నార్ ఆసక్తికర ట్వీట్….! » Page 2

ఫ్యామిలీ తో ఆర్టీసీ బస్సెక్కిన వెంకటేష్…సజ్జన్నార్ ఆసక్తికర ట్వీట్….!

by AJAY
Ad

ఈ వీడియోకు కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఓ పాటను కూడా జోడించారు. అయితే వీడియోలో వెంకటేష్ కుటుంబంతో వెళుతుంది నిజంగా కాదు. దృశ్యం సినిమా లో వెంకటేష్ తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. దానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. దాంతో నెటిజన్లు సజ్జన్నార్ తెలివికి సెల్యూట్ చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading