Home » Saindhav trailer : వెంకటేష్ మాస్ విశ్వరూపం…సైంధవ్ ట్రైలర్

Saindhav trailer : వెంకటేష్ మాస్ విశ్వరూపం…సైంధవ్ ట్రైలర్

by Bunty
Ad

Saindhav trailer : విక్టరీ వెంకటేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అయితే, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సైంధవ్’ మూవీ టైలర్ రిలీజ్ అయింది. డైరెక్టర్ శైలేష్ కోలను తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, వెంకీమామ లుక్, బిజిఎం సినిమాపై అంచనాలు పెంచేసాయి.

Saindhav trailer

శ్రద్ధ శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ పోషించగా…. నవాజుద్దీన్ సిద్ధిఖీ నెగిటివ్ రోల్ లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక సైంధవ్ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ ప్రెస్ తో ముచ్చటించారు. ఇందులో ఓ రిపోర్టర్….’మీ చిన్నోడు (మహేష్) అన్ని థియేటర్లు లాగేసుకున్నారు.

Advertisement

Saindhav trailer Venkatesh Daggubati goes all guns blazing against  Nawazuddin Siddiqui in 75th film Sailesh Kolanu - India Today

కాబట్టి మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా?’ అని ప్రశ్నించారు. దీనికి వెంకీమామ స్పందిస్తూ…. ‘నేనేమీ ఫీలవ్వను. మాకు వచ్చినవి హ్యాపీగా తీసుకుంటాం. అందరూ బాగుండాలి’ అని చెప్పారు. సంక్రాంతికి సైంధవ్ తో పాటు గుంటూరుకారం, హనుమాన్, ఈగల్ రిలీజ్ కానున్నాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading