Home » నాకు ఆ అదృష్టం లేదు అంటున్న సాయి పల్లవి..!

నాకు ఆ అదృష్టం లేదు అంటున్న సాయి పల్లవి..!

by Azhar
Ad

సాయి పల్లవి.. టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ అనేది లేని విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు కంటెంట్ పరంగా హిట్ అవుతున్నా.. కమర్షియల్ గా మాత్రం సక్సెస్ ను అందుకోలేకపోతున్నాయి. అయిన సాయి పల్లవికి క్రేజ్ అనేది తాగకపోవడానికి కారణం.. ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ల్లో సినిమాల వల్ల కంటే ఆమె వ్యక్తిత్వం వల్ల ఫ్యాన్స్ అయిన వారే చాలా మంది ఉంటారు.

Advertisement

అయితే సాయి పల్లవి అందరిలాగా అవకాశాల కోసం ఇష్టం వచ్చినట్లు చేయదు. తాను ఓ సినిమా చేయాలి అంటే అందులో ఉన్న ఆ పాత్ర అనేది ఆమెకు నచ్చాలి. అలాగే సినిమా షూటింగ్ లో కూడా సాయి పల్లవికి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి. వాటికీ ఒప్పుకోకపోతే ఆ సినిమాను వదిలేస్తుంది సాయి పల్లవి అనేది అందరికి తెలిసిందే.

Advertisement

అలా కొన్ని హిట్ సినిమాలు కూడా సాయి పల్లవి వదులుకుంది అనేది అందరికి తెలిసిందే. ఇక అలంటి పాత్రలు సినిమాల గురించి సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్ అనేవి చేసింది. ఏ పాత్ర అనేది తాను చేయకున్నా.. తనకు రాకున్నా దాని గురించి నేను భాధపడను. ఆ పాత్ర చేసే అవకాశం, అదృష్టం నాకు లేదు అని నేను అనుకుంటాను అని సాయి పల్లవి పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

అప్పుడే నా కెరియర్ ముగిసేది అంటున్న అశ్విన్..!

బాబర్ ఆజాం కొత్త జాబ్ అదేనా..?

Visitors Are Also Reading