Home » బాబర్ ఆజాం కొత్త జాబ్ అదేనా..?

బాబర్ ఆజాం కొత్త జాబ్ అదేనా..?

by Azhar
Ad
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. అయితే ఈ టోర్నీలో టైటిల్ ఫెవరెట్ అయిన జట్లలో ఒక్కటి అయిన పాకిస్థాన్ ఇప్పుడు దాదాపుగా సెమీస్ నుండి తప్పుకుంది. మొఫటి మ్యాచ్ లో మన పైన చివరి బంతికి ఓడిపోయిన పాకిస్థాన్.. నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కూడా చివరి బంతి వరకు ఆడి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
అయితే జింబాబ్వే జట్టుపైన పాకిస్థాన్ ఓడిపోతుంది అని ఎవరు అనుకోని ఉండరు. ఎందుకంటే ఇప్పటివరకు జింబాబ్వే పైన పాక్ కు మంచి రికార్డు ఉంది. అలాగే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే చేసినవి 130 పరుగులే. కాబట్టి ఈ చిన్న టార్గెట్ ను వాళ్ళు కొడుతారు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో పాక్ కెప్టెన్ బాబర్ ను అందరూ మోటివేషనల్ స్పీకర్ కావాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే.. మొదటి మ్యాచ్ లో ఇండియా పైన పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత బాబర్ పాకీస్థాన్ డ్రెసింగ్ రూమ్ లో ఇచిన స్పీచ్ అనేది వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓటమికి కారణం అయిన ఆటగాళ్లను నువ్వు నా మ్యాచ్ విన్నర్ అంటూ మోటివ్ చేస్తున్నాడు. అందురు ఇక బాబర్ బ్యాటింగ్ కెప్టెన్సీ అన్ని వదిలేసి జింబాబ్వే మేటివేషనల్ స్పీకర్ అయితే బాగుటుంది అని కోపంలో ఉన్న పాకిస్థాన్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading