Home » మహేష్ బాబు అందంపై సాయి పల్లవి రియాక్షన్..!

మహేష్ బాబు అందంపై సాయి పల్లవి రియాక్షన్..!

by Azhar
Ad

సాయి పల్లవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో లేడి పవర్ స్టార్ గా కొనసాగుతుంది. అయితే ఈ మధ్య సాయి పల్లవి నటిస్తున్న అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్న కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఒక్కరిగా కొనసాగుతుంది ఈ అమ్మడు. అయితే సాయి పల్లవి సినిమా సెలక్షన్ గురించి అందరికి తెలిసిందే.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన సాయి పల్లవి సినిమా గురించి మాట్లాడుతూ… నేను ఏ హీరో అని చూసి సినిమాను ఒప్పుకోను. ఎవరైనా స్టార్ హీరో పక్కన అంటే ముందు కథ చెప్పమని అడుగుతాను. కథ నచ్చితేనే సినిమా చేస్తాను అని సాయి పల్లవి పేర్కొంది. కానీ నాకు ఇండస్ట్రీలోని హీరోలు అందరూ అంటే గౌరవం ఉంది అని సాయి పల్లవి పేర్కొంది.

Advertisement

ఇక ప్రత్యేకంగా చెప్పాలి అంటే నాకు అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఆయనతో ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు అని పేర్కొంది. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. ఆయనను చుసిన తర్వాత మగాళ్లు కూడా ఇంత అందంగా ఉంటారా అనే ప్రశ్న తనకు కలిగింది అని చెప్పింది. ఇక సినిమాల్లో ఆయన స్క్రీన్ ప్రసేన్స్ అనేది అద్భుతం అని సాయి పల్లవి పేర్కొంది. అలాగే తాను ఏం తిన్న లావు కాను అని.. అందుకే కువ సేపు జిమ్ లో ఉండాల్సిన అవసరం తనకు లేదు అని కూడా సాయి పల్లవి పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

దాదాను ఐసీసీకి పంపాలంటున్న మమతా బెనర్జీ..!

ఐపీఎల్ మినీ వేలం.. బీసీసీఐ కీలక ఆదేశాలు..!

Visitors Are Also Reading