Ad
టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న టాప్ హీరోయిన్స్ లలో సాయి పల్లవి కూడా ఉంటుంది. అయితే సాయి పల్లవి ఒక సినిమాకు ఓకే చెప్పాలి అంటే ఎన్ని రుల అనేవి ఉంటాయో అందరికి తెలిసిందే. తనకు ఇబ్బంది అనిపించే ఏ ఒక్క సీన్ ఉన్న ఆ సినిమా అనేది సాయి పల్లవి చెయ్యదు. కానీ తాజాగా తనకు ఒక్క విషయంలో ఎటువంటి రూల్స్ అనేవి లేవు అని సాయి పల్లవి చెప్పింది.
సాయి పల్లవి చేసే సినిమాలలో ఆమె నటన అనేది అందరికి బాగా నచ్చుతుంది. అయితే గతంలో సాయి పల్లవి నటించిన అన్ని సినిమాలు వరుస హిట్స్ అయితే.. ఇప్పుడు మాత్రం ప్లాప్ అవుతున్నాయి. అయినా కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కానీ ఇంకా పెరుగుతుంది. అందుకే సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటారు. ఇక ఈ లేడీ పవర్ స్టార్ కు నటనలో ఏ నియమాలు లేవట..!
సినిమా షూటింగ్ కు వెళ్లే ముందు నేను ఏ రకంగా ప్రాక్టీస్ చేసే వెళ్ళాను అని సాయి పల్లవి తెలిపింది. నేను ఈ పాత్రను ఇలానే చేయాలి అనే రూల్ ను పెట్టుకొను. నా నటన అనేది సెట్ కు వెళ్ళాక.. అక్కడి వాతావరణం.. అలాగే పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది అని సాయి పల్లవి తెలిపింది. కానీ ప్రతి పాత్రకు 100 శాతం నయనం చేస్తాను అని సాయి పల్లవి పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
ఇంకో రెండు బాల్స్ ఆడితే గెలిపించేవాడిని..!
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా 1983 వరల్డ్ కప్ హీరో..?
Advertisement