Home » ఆ పనులు అన్నీ చేసి చెల్లి అని పిలిచేవాడు.. హీరో విక్రమ్ పై సదా సంచలనం…!

ఆ పనులు అన్నీ చేసి చెల్లి అని పిలిచేవాడు.. హీరో విక్రమ్ పై సదా సంచలనం…!

by Bunty
Ad

తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైంది సదా. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ, దొంగ దొంగది, ఔనన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలలో నటించిన సదా, తర్వాత శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన అపరిచితుడు సినిమాలో నటించింది.

Advertisement

అయితే, అపరిచితుడు సినిమాకు శంకర్ డైరెక్షన్ వహించగా, ఇందులో సదా నటనకు మంచి మార్కులే పడ్డాయి. విక్రమ్ మరియు సదా కెమిస్ట్రీ చాలా కలిసిపోయిందని, సదా క్యారెక్టర్ సినిమాకి హైలెట్ గా నిలిచిందని అన్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో విక్రమ్ మరియు సదా మధ్య జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలను సదా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Advertisement

అదేంటయ్యా అంటే, అయితే ఈ మూవీలో మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చాలామంది అంటుంటారు. కానీ షూటింగ్ సమయంలో మేము నవ్వి నవ్వి చచ్చిపోయాం. దర్శకుడు శంకర్ షాట్ రెడీ అని చెప్పి ఆ సీన్ వివరించే ముందు బాగానే ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిపోయాక, రొ***క్ సీన్స్ లో అలా నటించిన తర్వాత విక్రమ్ నన్ను సిస్టర్ అంటూ పిలిచేవారు. దీంతో అక్కడ ఉన్న వారితో సహా, నేను కూడా చాలా నవ్వేదాన్ని అంటూ సదా చెప్పుకొచ్చింది. రొ***క్ సీన్ స్టార్ట్ అయ్యే ముందు సిస్టర్ రెడీ అంటూ స్టార్ట్ చేసేవాడు, ఆ సీన్ అయిపోయాక ఓకే సిస్టర్ అనే వాడని సదా చెప్పుకొచ్చింది.

read also : వివాదంలో ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !

Visitors Are Also Reading