Home » పంత్ , సంజూలో తేడా అదేనట..!

పంత్ , సంజూలో తేడా అదేనట..!

by Azhar

భారత జట్టుకు ధోని తర్వాత కీపర్ స్థానంలో వచ్చిన ఆటగాడు రిషబ్ పంత్. కానీ అతను తన పై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. అలాగే విమర్శల పాలయ్యాడు. అయిన అతనికి బీసీసీఐ భారీ అవకాశాలు ఇవ్వడంతో పంత్.. జట్టులో సెటిల్ అయ్యాడు. ఆ సమయంలోనే అతనికి సంజూ శాంసన్ నుండి కీపర్ గా పోటీ అనేది వచ్చింది. కానీ సంజూకి బీసీసీఐ మాత్రం అవకాశాలు ఇవ్వలేదు.

అందువల్ల బీసీసీఐపై విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే వీరి విషయంపై భారత మాజీ కీపర్ సభా కరీం మాట్లాడాడు. పంత్ ధోని జట్టులో ఉండగానే పంత్ కూడా జట్టులోకి వచ్చాడు. అతనికి ఎక్కువ అవకాశాలు కూడా వచ్చాయి. కీపర్ గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఆ సమయంలోనే వచ్చిన సంజూకి ఇషాన్ కిషన్ కు మాత్రం జట్టులో స్థానం అనేది లేకుండా పోయింది.

అందుకు కారణం పంత్ లో ఉన్న ఓ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది వీరిలో లేదు. ఇక కిషన్ కు భారీ అవకాశాలు వచ్చాయి. కానీ అతను వాటిని ఉపయోగించుకోలేదు. ఇక సంజూ ఈ మధ్య బాగా రాణిస్తున్నాడు. కానీ వారిని బీసీసీఐ బ్యాటర్ల మాదిరే చూస్తుంది. కానీ కీపర్స్ అనుకోవడం లేదు. అందుకే సంజూకి భారత జట్టులో చోటు వచ్చిన బ్యాటర్ గానే వస్తుంది.. కానీ పంత్ మాత్రమే కీపర్ గా కొనసాగుతారు అని సభా కరీం అన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఫామ్ లో లేని ఆటగాడితో రోహిత్ అంతే చేస్తాడు..!

ఫీల్డింగ్ లో బొక్క పెడుతున్న.. బౌలింగ్ లో సిరాజ్ రికార్డ్..!

Visitors Are Also Reading