Home » దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలేంటి..?

దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలేంటి..?

by Azhar
Ad

మన ఇండియాలో హిందువులు ఎక్కువ.. అయితే హిందువుల ఇంటిలో తప్పకుండ ప్రతి ఒక్కరు దీపం వెలిగిస్తుంటారు. ఇప్పుడు ఆ దీపం వెలిగించే సమయంలోపాటించాల్సిన కొన్ని నియమాలు చూద్దాం.

Advertisement

దీపాన్ని రోజుకు రెండుసార్లు… ఉదయం సూర్యోదయ సమయంలో.. అలాగే సూర్యాస్తమయ సమయంలో వెలిగించాలి. అయితే దీపం ఎప్పుడు ఒక్క వత్తితో వెలిగించకూడదు.. రెండు వత్తులతో వెలిగించాలి. ఒక్క వత్తితో వెలిగించడం అశుభం అని భావిస్తారు. దీపాన్ని స్టీలు లేదా ఇనుప గిన్నెలో ఎప్పుడు వెలిగించకూడదు. అలాగే దీపాన్ని ఎప్పుడు కింద ఉంచకూడదు. దానిని ఏదైనా పాత్రలో ఉంచాలి.

Advertisement

ఇక దీపారాధన చేసేట్టపుడు ఇంటిని తప్పకుండ శుభ్రం చెయ్యాలి. దీపం వెలిగించాకా గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. ఇక ఏ ఇంట్లో రెండు పూటలా దీపం వెలిగిస్తారో అక్కడ లక్ష్మిదేవి కొలువుంటుంది. అలాగే వారి ఇంట్లో శాంతి నెలకొంటుంది. దీపాన్ని వెలిగించే వ్యక్తులకు గ్రహాదోషాలు రావు. ఇక ఈ దీపం ఎప్పుడు మనిషి జ్ఞానాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి :

మహిళల ఐపీఎల్ ఎప్పటినుండి అంటే…?

రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..!

Visitors Are Also Reading