కరోనా తర్వాత విలవిలలాడిన థియేటర్లు అన్ని మళ్ళీ కళకళలాడేలా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా. దర్శక ధీరుడు రాజమోళి తెరకెక్కించిన ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు కలిసి నటించడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అందుకు తగ్గట్లుగానే ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత మంచి కలెక్షన్స్ తో దూసుకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలై 4 ఆవిర్లు పూర్తయ్యాయి. అయితే ఈ నాలుగు వారాలలో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..!
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమా 4 వారల తెలుగు సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
నైజం : 110.08Cr
సీఈడెడ్ : 50.23Cr
యూఏ : 34.36Cr
ఈస్ట్ : 15.88Cr
వెస్ట్ : 13.00Cr
గుంటూరు : 17.84Cr
కృష్ణ : 14.37Cr
నెల్లూరు : 9.15Cr
Advertisement
అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కలిపి 264.91CR షేర్ సాధించిన ఈ సినిమా 400.00CR గ్రాస్ ను అందుకుంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 ఎప్పుడో సాధించి… ఇప్పుడు 139.59 కోట్ల ప్రాఫిట్ తో దూసుకపోతుంది.
ఇక ప్రపంచా వ్యాప్తంగా మొదటి 28 రోజులు ఈ సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి.
కర్ణాటక : 43.02Cr
తమిళనాడు : 37.70Cr
కేరళ : 10.40Cr
హిందీ : 128.25Cr
ROI: 9.05Cr
ఓవర్సీస్ – 99.25Cr
అంటే మొత్తం వరల్డ్ వైడ్ 592.59CR షేర్, Gross- 1097.30CR గ్రాస్ అందుకుంది.
ఇవి కూడా చదవండి :
రోహిత్ పేరిట చెత్త రికార్డు..!
ఆ స్పీడ్ అనేది నాకు సహజంగానే వచ్చింది..!