Home » Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్‌.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?

Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్‌.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?

by Bunty
Ad

ఏపీ టూరిజం మినిస్టర్, నగరి ఎమ్మెల్యే రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో హీరోయిన్ గా… రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమైన రోజా సెల్వమణి… ఇప్పుడు మంత్రిగా ఎదిగారు. అప్పట్లో… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రోజా… మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Advertisement

అనంతరం వైసీపీలో చేరి నగరి ఎమ్మెల్యేగా గెలుపొందారు రోజా. ఇక ఏడాది కిందట ఏపీ టూరిజం మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు రోజా. అటు మొన్నటి వరకు జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా పనిచేశారు రోజమ్మ. మంత్రి పదవి రాగానే జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి.. ఫుల్ టైం పొలిటిషియన్ గా మారిపోయారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఏపీ మంత్రి రోజా కొడుకు… కృష్ణ లోహిత్ సెల్వమణి పుట్టినరోజు జరిగింది.

Advertisement

ఈ సందర్భంగా తమ ఫౌండేషన్ ద్వారా చాలామందికి భోజనాలు పెట్టించారు మంత్రి రోజా. అలాగే తన కొడుకు బర్త్డే ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు… తన కొడుకును కూడా హీరోగా చేసేందుకు రోజా ప్లాన్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోజా కొడుకు కృష్ణ లోహిత్ సెల్వమణి అచ్చం హీరోలా ఉన్నాడని… తొందరగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీసుకురావాలని కోరుతున్నారు. ఇక అటు రోజా కూతురు కూడా సినిమాలోకి వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

Visitors Are Also Reading