భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నా విరాట్ కోహ్లీ ఇప్పుడు ఓ మాములు ఆటగాడిగా కెప్టెన్సీని కోల్పోయి మిగిలిపోవడానికి కారణం.. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ అని అందరూ నమ్ముతారు. అప్పట్లో బీసీసీఐ బాస్ కు దాదాకు పడలేదని.. అందుకే ఈ పరిణామాలు జట్టులో చోటు చేసుకున్నాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు బీసీసీఐ బాస్ గా దాదా తొలిగిపోయి.. కొత్త బాస్ గా రోజర్ బిన్నీ వచ్చాడు.
Advertisement
అయితే ఈ బీసీసీఐ కొత్త బాస్ రోజర్ బిన్నీ మాత్రం వచ్చిన వెంటనే విరాట్ కోహ్లీ పైన ప్రశంసలు అనేవి కురిపిస్తున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. నేను ఇండియా, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ కంటే చాలా టీ20 మ్యాచ్ లు చూసాను. కానీ ఇది అన్నిటికంటే బెస్ట్. గతంలో కూడా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య అనేది జరిగింది.
Advertisement
కానీ ఎప్పుడు కూడా ఇలా పాకిస్థాన్ చేతిలోకి వెళ్లిపోయిన మ్యాచ్ ను మళ్ళీ మన వైపు తీసుకురావడం అనేది జరగలేదు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో పాక్ పైన ఇన్నింగ్స్ ఓ కల వంటిది. దానిని మహాను నిజం చేసాడు. అయితే విరాట్ ఇప్పటికే జట్టుకు చాలా చేసాడు. కాబట్టి అతను కొత్తగా ఎవరికి ఏమి నిరూపించుకోవాల్సిన అవసరం అనేది లేదు అని బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :