కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు అనేవి లేకుండా వచ్చి మొత్తం ఉపేస్తాయి. ఈ మధ్యే బాలీవుడ్ లోకి ఎటువంటి అంచనాలు, ప్రమోషన్స్ అనేవి లేకుండా వెళ్లిన మన తెలుగు సినిమా కార్తికేయ 2 సూరత్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే విడుదలకు ముందు ఏ మాత్రం బజ్ అనేది లేకుండా ప్రమోషన్స్ లేకుండా తెలుగులో విడుదల అయిన సినిమా కాంతార.
Advertisement
కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తెలుగులో విడుదల అయ్యి 40 కోట్ల వరకు అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా చేసిన రిషబ్ శెట్టినే దీనికి డైరెక్టర్ కూడా. అయితే ఆయనకు హీరోగాను.. డైరెక్టర్ గాను మంచి మార్కులు అనేవి పడ్డాయి. ఇక రిషబ్ శెట్టి గురించి మన వాళ్ళు మొత్తం ఆరా తీస్తుంటే.. ఈయన గతంలో తెలుగులో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాలో చేసాడు అని తెలుస్తుంది.
Advertisement
అలాగే ఈయన ఓ సూపర్ హిట్ సినిమాను కూడా మిస్ చేసుకున్నారు అని సమాచారం. అదే అల్లు అర్జున హీరోగా వచ్చిన పుష్ప సినిమా. అయితే ఈ సినిమాలో ఉండే జాలి రెడ్డి పాత్ర అనేది మొదట రిషబ్ శెట్టి వద్దకు వెళ్లిందట. కానీ ఈయనకు డేట్స్ అనేవి కుదరక పుష్ప సినిమాను వదులుకున్నాడు అని తెలుస్తుంది. ఒకవేళ ఆ పుష్పలో రిషబ్ శెట్టి ఉండే.. ఆ ఫెమ్ అనేది కాంతారకు ఇంకా హెల్ప్ అయ్యేది.
ఇవి కూడా చదవండి :