Home » కోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్!

కోర్టుకెక్కిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్!

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది… హీరోయిన్లను అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం… తమ వివాహ బంధానికి పులిస్టాప్ పెట్టేసాయి. చాలామంది సెలబ్రిటీలు.. కొన్ని రోజులు సంతోషంగా జీవితాన్ని గడిపి విడాకులు తీసుకున్నారు. ఇలా విడాకులు తీసుకున్న సెలబ్రిటీల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఈ జాబితాలో మొదటగా పవన్ కళ్యాణ్ ఉన్నారు.

Advertisement

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య రేణు దేశాయ్. వీరిద్దరూ కలిసి సినిమా చేసి… అదే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలతో జీవితాన్ని గడిపేస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి కోర్టు మెట్లు ఎక్కింది. అసలు వివరాల్లోకి వెళితే… బెంగళూరు తరహాలో హైదరాబాదులో అండర్ వాటర్ టన్నల్ అక్వేరియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్వాల్ గూడ లో ఇప్పటికే దీన్ని శంకుస్థాపన చేశారు.

Advertisement

ఉస్మాన్ సాగర్ ల్యాండ్ స్కేప్ ఎకో పార్క్ కూడా ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఈ పార్కు పై వివాదం చెలరేగింది. ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రేణు దేశాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పార్కు కోసం కృత్రిమ సరస్సును ఏర్పాటు చేయడం పర్యావరణానికి చాలా ప్రమాదకరమని… దీన్ని వెంటనే ఆపేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు రేణు దేశాయ్. ఇక రేణు దేశాయికి టాలీవుడ్ లోని పలువురు నటలు కూడా సంఘీభావం తెలిపారు. అయితే దీనిపై కోర్టు తీర్పు ఇంకా రాలేదు. త్వరలోనే దీనిపై కోర్టు కూడా తీర్పు ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

Bola Shankar : పబ్లిక్ గానే కీర్తి సురేష్ తో రెచ్చిపోయిన చిరంజీవి ?

ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

Sunrisers Hyderabad : SRH హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి

Visitors Are Also Reading