ఈరోజుల్లో ఎక్కువ మంది వెన్ను నొప్పి కారణంగా బాధపడుతున్నారు. వెన్ను నొప్పి వలన ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. వెన్ను నొప్పి అసలు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సరైన జీవన శైలి పాటించకపోవడం వలన వెన్నునొప్పి సమస్య ఈరోజుల్లో కామన్ గా వస్తుంది. వెన్ను నొప్పి రావడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే సరైన వ్యాయామం లేకపోవడం. చాలా మంది ఎక్కువగా నడవట్లేదు. ఒకే చోట అలా కూర్చుని ఉండిపోతున్నారు.
Advertisement
Advertisement
దీనివలన వెన్నునొప్పి వస్తుంది. పొగ త్రాగడం కూడా వెన్ను నొప్పికి దారితీస్తుంది. వెన్నునొప్పి వస్తున్నట్లయితే స్మోకింగ్ కి దూరంగా ఉండండి. ఊబకాయం కూడా వివిధ రకాల సమస్యలకు కారణం అవుతుంది. బరువు పెరగడంతో వెన్నెముకపై ఒత్తిడి కలుగుతుంది. డిహైడ్రేషన్ వలన కూడా వెన్ను నొప్పి వస్తుంది. అలానే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని వాహనాలు నడపడం కూడా వెన్ను నొప్పికి దారితీస్తుంది. ఒత్తిడి వలన కూడా వెన్ను నొప్పి ఎక్కువ అవుతుంది. స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించే వాళ్ళల్లో వెన్ను, మెడ నొప్పులు వస్తాయి. పోషకాహార లోపం కూడా ఇందుకు కారణం అవ్వచ్చు.
Also read:
- మొబైల్ ఫోన్ ని ఎక్కువగా వాడితే.. జ్ఞాపక శక్తి తగ్గిపోతుందా…?
- చాణక్య నీతి: ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలని.. అస్సలు నమ్మకండి..!
- వాస్తు: ఈ జీవులు ఇంటికి వస్తే.. శుభం కలుగుతుంది… అదృష్టం కూడా..!