Home » చాణక్య నీతి: ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలని.. అస్సలు నమ్మకండి..!

చాణక్య నీతి: ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలని.. అస్సలు నమ్మకండి..!

by Sravya

చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా చాణక్య చెప్పినట్లు చేయడం వలన రావు. ఈ లక్షణాలు ఉన్న మహిళలని అస్సలు నమ్మకూడదని చాణక్య అన్నారు. మరి ఎటువంటి మహిళలు నమ్మకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చెడు స్వభావంగల స్త్రీని అసలు నమ్మకూడదని చాణక్య అన్నారు. ఎప్పుడూ కూడా ఇలాంటి వాళ్లు ఇతర పురుషులు పట్ల సులభంగా ఆకర్షితులవుతారు.

 

దానితో ఆమె భర్త శత్రువు అవుతాడు. అలానే ఎప్పుడూ కూడా స్త్రీ అందాన్ని చూసి నమ్మకూడదు. అది చాలా పెద్ద తప్పు. బాహ్య సౌందర్యం కంటే తన లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. అందం కంటే కూడా గుణానికి, విద్యకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. స్త్రీకి దురాశ ఉంటే ఎంతో ప్రమాదం. ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది కుటుంబాన్ని కూడా ఈ లక్షణం నాశనం చేస్తుంది. అత్యాశ ఉన్న స్త్రీని కూడా ఎప్పుడూ నమ్మకండి. అహంకారిగా ఉన్న స్త్రీపై ఎప్పుడూ కూడా సరస్వతి దేవి, లక్ష్మీదేవి కోప్పడతారట. అలాంటి వారికి జ్ఞానం కానీ తెలివితేటలు కానీ ఉండవు. నిజానికి స్త్రీ ప్రవర్తన బాలేదంటే అది మొత్తం కుటుంబం ఆనందాన్ని శ్రేయస్సుని నాశనం చేస్తుంది. చదువుకున్న స్త్రీ అనేక తరాలకి చదువు చెబుతుంది వంశాన్ని కాపాడుతుంది.

Also read:

Visitors Are Also Reading