Home » జబర్దస్త్ ను రాఘవ వదలకపోవడానికి అసలు కారణం ఇదే..!

జబర్దస్త్ ను రాఘవ వదలకపోవడానికి అసలు కారణం ఇదే..!

by Azhar
Ad
జబర్దస్త్ అనే కార్యక్రమం ప్రారంభమై 10 ఏళ్ళు పూర్తి కావాల్సి వస్తుంది. అయితే ఈ జబర్దస్త్ అనేది ఎంతో మందిని ఆదుకుంది అనేది నిజం. ఈ షో వల్ల చాలా మంది కమెడియన్లు సినిమాలకు పరిచయం అయ్యారు. అలాగే కొందరు పేరును సంపాదించుకుంటే.. ఇంకొందరు డబ్బును సంపాదించుకొని.. ఆర్ధికంగా కూడా స్థిరపడిన వారు ఉన్నారు. ఇక ఈ 10 ఏళ్లలో ఎంతో మంది జబర్దస్త్ కు వచ్చారు వెళ్లారు.
కానీ జబర్దస్త్ అనేది ప్రారంభమైన రోజు నుండి ఇప్పటివరకు కూడా ఈ షో నుండి వెళ్ళిపోని ఒక్కే ఒక్క నటుడు రాకెట్ రాఘవ. జబర్దస్త్ లో ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ ను కూడా రాఘవ వదిలేయలేదు. అయితే ఆయన జబర్దస్త్ ను వదలకపోవడానికి కారణం అనేది తగ బయటకు వచ్చింది. రాఘవకు ఎక్కువ రెమ్యునరేషన్ అనేది ఇస్తునాన్రు కాబట్టి జబర్దస్త్ లోనే ఉంటున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు.
కానీ ఇక్కడ ఇస్తున్న దానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాం అని రాఘవ వెళ్లిపోలేదు అని తెలుస్తుంది. అందుకు కారణం డబ్బు కాదు అని.. ఈ జబర్దస్త్ అనే షోతో తనకు ఉన్న అనుబంధం వల్లే రహజవా ఇక్కడే ఉన్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ జబర్దస్త్ 10 ఏళ్ళ ఈవెంట్ అనేది భారీగా చేయబోతున్నారు అని.. అందులో రాఘవకు సన్మానం అనేది జరగబోతుంది అని కూడా సమాచారం వస్తుంది.

Advertisement

Visitors Are Also Reading