సినిమా ఇండస్ట్రీలో ఒక్క హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం లేదా అది ప్లాప్ కావడం అనేది మాములు విషయం. అయితే ఆ ఆసినిమా అనేది ప్లాప్ అయితే ఏం కాదు.. కానీ ఒకవేళ ఆ సినిమా అనేది హిట్ అయితే మాత్రం వారు దానిని మరిచిపోలేరు. అయితే ఇలా ఒక్క సినిమాను వదులుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కథ నచ్చకపోవడం… లేదం డేట్స్ కుదరకపోవడం.. లేదా డైరెక్టర్ ఆగకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతాయి. ఇక ఇలాంటి సినిమాల టాపిక్ వచ్చినప్పుడు రవితేజ పేరు అనేది తప్పకుండ వస్తుంది.]
Advertisement
ఎందుకంటే పవన్ కళ్యాణ్ వదిలేసిన ఇండియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాల వల్లే రవితేజ సూపర్ స్టార్ గా ఎదిగాడు. కానీ అలాంటి రవితేజ కూడా ఓ సూపర్ హిట్ సినిమాను వదులుకునట్లు తెలుస్తుంది. అయితే రవితేజ ఇలా హిట్ కొట్టిన సినిమాలు అన్ని పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లోనే వచ్చాయి. అప్పుడు వీరిద్దరికి మంచి రాపో అనేది ఉండేది. అందుకే పూరీ ఓ కథను రవితేజ వద్దకు తీసుకెళ్ళడట. కానీ అప్పుడు రవితేజ ”నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్” అనే సినిమా చేస్తూ ఉన్నాడు. అందుకే పూరీతో ఈ సినిమా అనేది చేయడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పాడట.
Advertisement
దాంతో పూరీ వెళ్లి ఇదే సినిమా కథను మహేష్ బాబుకు వినిపించగా.. మహేష్ వెంటనే ఒకే చెప్పాడు. అలాగే కథలో కొని మారులు చేసి సినిమా తీశారు. ఇక ఈ సినిమా అనేది విడుదల తర్వాత మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసింది అనే చెప్పాలి. కేవలం 70 రోజులో తీసిన ఏ ఈసినిమా అప్పట్లో టాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ చేసిన సినిమాగా నిలిచింది. అయితే ఆ ఆసినిమా మరేదో కాదు.. పోకిరి. అయితే రవితేజ వదిలిన ఈ పోకిరి సినిమా సూపర్ హిట్ కాగా.. నా ఆటోగ్రాఫ్ అనే సినిమా అంతగా కలెక్షన్స్ అనేవి సాధించలేకపోయింది. కానీ దీనికి కూడా మంచి ప్రశంసలు అనేవి దక్కాయి.
ఇవి కూడా చదవండి :