Home » ప్రేమికుల రోజు సందర్భంగా రష్మిక ఏం పోస్ట్ చేసిందో తెలుసా ?

ప్రేమికుల రోజు సందర్భంగా రష్మిక ఏం పోస్ట్ చేసిందో తెలుసా ?

by Anji
Ad

రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఈ అమ్ముడికి పాన్ ఇండియా స్టార్ డమ్ ఉంది. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్లలో కంటిన్యూ అవుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. 

Advertisement

కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది రష్మిక. ఆ తరువాత తెలుగులో ఛలో సినిమాలో పరిచయమైంది. ఆ తరువాత గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తరువాత రష్మిక తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమల సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.  ఈ చిత్రంతోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. పుష్ప సినిమాతో అటు అల్లు అర్జున్ కి, ఇటు రష్మిక మందన్నకి మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. 

ఈ వార్తల్లో నిజం లేదని ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని తేల్చి చెప్పింది రష్మిక. వాలెంటైన్ డే సందర్భంగా తన పెట్ డాగ్ తో బెడ్ పై ఆటలాడుతున్న వీడియో షేర్ చేసి వాలెంటైన్స్ డే విషెస్ చెప్పింది రష్మిక. ఇప్పుడు ఈమె చేసిన ఈ ఆసక్తికరమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read :   ప్రేమికుల రోజు సందర్భంగా ‘జియో’ బంపర్ ఆఫర్..!

Visitors Are Also Reading