Home » రానా లీడర్ 2 సినిమాలో… ఆ బాలీవుడ్ హీరోయిన్…!

రానా లీడర్ 2 సినిమాలో… ఆ బాలీవుడ్ హీరోయిన్…!

by Sravya
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా కుబేర అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఇలా ఉంటే రానా తో లీడర్ 2 అనే సినిమా కూడా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు తీసుకుంటారు అనే దారి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కుబేర సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ ఈ సినిమా మీద కూడా భారీ ప్లానింగ్ నివేసినట్లు తెలుస్తోంది. కుబేర మూవీ షూటింగ్ అయిపోయే లోగా లీడర్ టు సినిమా మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఆ సినిమా చేయడంతో పాటుగా ఈ మూవీ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

దీనిలో భాగంగా ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు అందుతున్న సమాచారం కియారా అద్వానీ ని ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది సో ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ రిచ్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Also read:

Also read:

ఇప్పటికే కియారా అద్వానీ గురించి చూస్తే ఈమె తెలుగు లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో వచ్చిన భరత్ అనే నేను మూవీ లో నటించింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీ లో కూడా ఈమె నటించింది. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కియారా అద్వానీ. మరి కియారా అద్వానీ రానాతో కూడా నటిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading