Home » చరణ్ – ఉపాసనలకు పుట్టబోయేది అమ్మాయే… ఇదిగో ప్రూఫ్…?

చరణ్ – ఉపాసనలకు పుట్టబోయేది అమ్మాయే… ఇదిగో ప్రూఫ్…?

by Bunty
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు బెస్ట్ కపుల్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకరు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉపాసన సక్సెస్ సాధించారు. ఈ దంపతులు పదేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు.

READ ALSO :  దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Advertisement

త్వరలోనే వేరు తల్లిదండ్రులుగా మారబోతున్నారే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన సీమంతం గ్రాండ్గా జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, వారు రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే వారి ఆశలు గల్లంతే అంటున్నారు. ఉపాసనకు పుట్టబోయేది అమ్మాయే అని ఓ చర్చ మొదలైంది.

Advertisement

READ ALSO :  వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. టీడీపీకి 100 సీట్లు పక్కా !

Ahead Of Wife, Upasana Kamineni's Delivery, Ram Charan Reveals The Gender Of Their Would-Be-Baby

అందుకు ఆధారాలు చూపుతూ కొందరు బల్లగుద్ది చెబుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ మొదటి ఆధారంగా చెబుతున్నారు. పరోక్షంగా వారు తమ మాటల్లో పుట్టబోయేది అమ్మాయి అని హింట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. రాంచరణ్ మాట్లాడుతూ…థర్డ్ జూన్ ఆన్ ‘హెర్’ వే… అన్నారు. జూన్ నెలలో అమ్మాయి రాబోతుందని ఆయన ఫ్లోలో అనేశారు. కాబట్టి ఇదొక ఆధారంగా అనుకోవచ్చు.

READ ALSO : Samyuktha : టాలీవుడ్ లక్కీ భామ.. ఈ హీరోయిన్ ఉంటే సినిమా పక్క హిట్?

Visitors Are Also Reading