Home » Rajamouli: ప్రభాస్, ఎన్టీఆర్ లతో జక్కన్న మల్టీ స్టారర్ మూవీ? క్రేజీ టాక్!

Rajamouli: ప్రభాస్, ఎన్టీఆర్ లతో జక్కన్న మల్టీ స్టారర్ మూవీ? క్రేజీ టాక్!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఓ లెవెల్ లో బజ్ ఉంటుంది. రెండు మూడేళ్ళ ముందు నుంచే గాసిప్స్ మొదలైతే.. షూటింగ్ కి రెండేళ్ల టైం, ఇంకా టెక్నికల్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కలుపుకుని మరో ఏడాది చేసినా చేస్తారు. అయితే.. ఎంత లేట్ అయినా జక్కన్న ఎంట్రీ మాత్రం లేటెస్ట్ గా ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ హిట్ అయిన తరువాత జక్కన పాన్ వరల్డ్ మూవీ తీసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి జక్కన్న సినిమాలో హీరోగా మహేష్ బాబు నటిస్తున్నారు.

Advertisement

రీసెంట్ గా మహేష్ బాబు జిమ్ వీడియోను చూసి జక్కన్న సినిమా కోసమేనేమో అని ఫ్యాన్స్ చెవులు కోర్టుకేసుకుంటున్నారు కూడా. సాఫ్ట్ బాయ్ లా ఉండే మహేష్ బాబుని కూడా జక్కన్న చేంజ్ చేసేస్తున్నారు అనుకుంటున్నారు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమా ఆఫ్రికన్ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎక్కువగా హాలీవుడ్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. నటులను కూడా ఎక్కువగా హాలీవుడ్ నుంచే తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి ప్రభాస్, ఎన్టీఆర్ లతో కలిసి ఓ మల్టి స్టారర్ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా గురించి ఓ లైన్ కూడా అనుకున్నారట. ఆఫ్ స్క్రీన్ లో ఈ ఇద్దరిలోను రాజమౌళికి మంచి బాండింగ్ ఉంది. సో, ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించిన అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

టాలీవుడ్‌ హీరోతో డేటింగ్‌లో సామజవరగమన హీరోయిన్‌ ?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading