Home » జక్కన్న, అల్లు అరవింద్ కు మధ్య గొడవలు….అందుకే బన్నీని రాజమౌళి పక్కన పెట్టారా?

జక్కన్న, అల్లు అరవింద్ కు మధ్య గొడవలు….అందుకే బన్నీని రాజమౌళి పక్కన పెట్టారా?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ దర్శకులలో రాజమౌళి ఒకరు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించినటువంటి మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమా ఎంతటి సంచలన విజయాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రధానంగా గ్రాఫిక్స్ తో తెరకెక్కే సినిమాలకు దర్శకుడు రాజమౌళి కేరాఫ్ అడ్రస్ అయ్యారనే చెప్పాలి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో నటించని స్టార్ హీరోలు అతి కొంతమంది మాత్రమే ఉన్నారు.

Advertisement

 

అయితే వారిలో కొంతమంది వయసు మీద పడటం వల్ల రాజమౌళి వారితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపటం లేదు. కానీ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి మాత్రం రాజమౌళి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత.

Advertisement

ఆ సినిమా సమయంలో సినిమా లెక్కల గురించి బయటకు చెప్పకూడదని, అలాగే మగధీర సినిమాని తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని అల్లు అరవింద్ కి కండిషన్ పెట్టాడు. కానీ అల్లు అరవింద్ మాత్రం రాజమౌళి మాటను పెడచెవిన పెట్టాడు. దీంతో అప్పటినుండి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, అందువల్ల రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయడం లేదని సమాచారం. కాగా ప్రస్తుతం రాజమౌళి.. త్వరలోనే మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి లో జరుగనుంది.

read also : తారక రత్న చెవిలో బాలయ్య.. మృత్యుంజయ మంత్రం చదివాడు.. అందుకే తారక్ గుండె రియాక్ట్ అయింది !

Visitors Are Also Reading