Home » అనుష్క ఎంతో అందంగా ఉంటుంది…. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు !

అనుష్క ఎంతో అందంగా ఉంటుంది…. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు !

by Bunty
Ad

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా కలిసి నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం ఈనెల 7న విడుదల అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినటువంటి ఈ చిత్రం తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమాను చూశాను అంటూ ట్వీట్ చేశారు.

rajamouli comments on anushka

rajamouli comments on anushka

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా మహేష్ బాబు డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించగా… అనుష్క శెట్టి చెఫ్ గా కనిపించారు. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. సినిమా చాలా అద్భుతంగా ఉందని చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు చిరంజీవి.

Advertisement

Advertisement

Anushka Shetty New Movie

Anushka Shetty New Movie

ఇక రాజమౌళి అనుష్క శర్మను మెచ్చుకుంటూ బ్యాక్ టు బ్యాక్ రెండు అద్భుతమైన సినిమాలను చూశాను. ఈ చిత్రంలో అనుష్క ఎప్పటిలాగే చాలా అద్భుతంగా, అందంగా మెరిసి మెరిసిపోయింది. అంతేకాకుండా నవీన్ పోలిశెట్టి కామెడీ అద్భుతంగా ఉంది. సక్సెస్ సాధించిన చిత్రబృందానికి అభినందనలు అంటూ రాజమౌళి కొనియాడారు. ఇంత సున్నితమైనటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసినందుకు మహేష్ బాబుకు వందనాలు అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి కాగా RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

కోలీవుడ్ హీరోతో రకుల్ ప్రేమాయణం..ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా..?

నా కొడుకును బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు… విజ‌య్ తండ్రి బ‌య‌ట పెట్టిన సీక్రెట్‌..!

మంచు లక్ష్మికి చెల్లి దొరికిందంటూ.. రోజా కూతురిపై దారుణంగా ట్రోలింగ్.. ?

Visitors Are Also Reading