Home » PUSHPA TWITTER REVIEW : “పుష్ప” మూవీ రివ్యూ

PUSHPA TWITTER REVIEW : “పుష్ప” మూవీ రివ్యూ

by Bunty
Ad

PUSHPA-MOVIE-Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప. అల్లు అర్జున్ కు రెండు బ్లాక్బస్టర్ అందించిన సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏమో ఇప్పటికే ఓవర్ సిస్, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో రిలీజ్ అయింది. ఇవ్వాళ ఉదయమే సినిమా విడుదల కాగా ..

ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. అయితే ఈ సినిమా పై ఎలా ఉందనే దానిపై అభిమానులు మరియు సామాన్య ప్రేక్షకులు.. ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అయితే ట్విట్టర్ లో ఎవరు ఎలాంటి రివ్యూ ఇచ్చారు ఒకసారి చూద్దాం.

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో ఇరగదీసాడని… సినిమా ప్రియులు అంటున్నారు. మరో వైపు కొంతమంది అంత సీన్ లేదంటున్నారు. కొంతమంది ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంది అంటున్నారు. అల్లు అర్జున్… టైటిల్ రోల్లో అదరగొట్టేసారు అని చెబుతున్నారు. మొత్తానికి అఖండ తర్వాత పుష్ప సినిమాతో టాలీవుడ్ కు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వచ్చాయని టాక్ వినపడుతోంది.

 

మొత్తంగా ట్విట్టర్ వేదికగా అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమా బాగుందని చెబుతున్నారు. అల్లు అర్జున్ తో పాటు రష్మిక, అనసూయ, సునీల్ మరియు ఫాహద్ లాంటి నటీనటులు కూడా ఈ సినిమాలో సక్సెస్ లో కీ రోల్ పోషించారని బన్నీ ఫాన్స్ మరియు సినిమా ప్రియులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు.

ట్విట్టర్ రివ్యూ : 3/5

 

Visitors Are Also Reading