Home » పుష్ప సినిమా లో ఈ తప్పుని ఎంత మంది గమనించారు ? చూసుకోవాలి గా సుకుమార్ గారు !

పుష్ప సినిమా లో ఈ తప్పుని ఎంత మంది గమనించారు ? చూసుకోవాలి గా సుకుమార్ గారు !

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన రీసెంట్ బ్లాక్ బస్ట‌ర్ సినిమా పుష్ప‌. ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలో హీరోయిన్ గా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న న‌టించింది. అంతే కాకుండా సినిమాలో అన‌సూయ‌, సునీల్ లాంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌లైన ఈ సినిమా మంచివిజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన త‌గ్గేదే లే అనే మాన‌రిజం ను దేశ‌విదేశాల క్రికెట‌ర్ లు కూడా చేసి చూపించ‌డం ఈ సినిమా విజ‌యానికి నిద‌ర్శ‌నం. గంద‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా1995-1998 బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన‌ట్టు మొద‌ట మేక‌ర్స్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: చినిగిపోయిన నోట్లను బ్యాంకు ఏమి చేస్తుందో తెలుసా..?

Advertisement

అయితే ఈ సినిమాలో సుకుమార్ ఓ చిన్న మిస్టేక్ చేశారు. అయితే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెర‌గ‌టం వ‌ల్ల ఆ మిస్టేక్ ను నెటిజ‌న్లు పట్టేసి ట్రోల్స్ చేస్తున్నారు. థియేట‌ర్ లో విడుద‌లైనప్పుడు సినిమాలోని మిస్టేక్ ను ఎవ‌రూ ప‌ట్టుకోలేక‌పోయారు. కానీ ఓటీటీలో సినిమా విడుద‌ల కాగా ప్ర‌తి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి మరీ సినిమాలో త‌ప్పుల‌ను ప‌ట్టేస్తున్నారు.

ఇక ఇప్పుడు పుష్ప‌లో సుకుమార్ ఎలాంటి త‌ప్పు చేశారు. అన్న‌ది ఇప్పుడు చూద్దాం. సినిమాలో అల్లు అర్జున్ డ‌బ్బులు తీసుకున్న ఓ సంధ‌ర్భంలో రూ. వెయ్యి నోట్ల‌ను లెక్క‌పెడుతూ క‌నిపిస్తారు. ఇక్క‌డే బెడిసి కొట్టింది. నిజానికి రూ.1000 నోటు అందుబాటులోకి వ‌చ్చింది 2000 సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ లో కానీ సినిమాలో వెయ్యి నోట్ల‌ను వాడారు. ఈ నేప‌థ్యంలోనే నెటిజ‌న్లు ప‌ట్టేసి ట్రోల్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: “సూర్య‌వంశం” బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…ఏం చేస్తున్నాడంటే..!

Visitors Are Also Reading