దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పూరీ జగన్నాథ్ అందరికీ సుపరిచితమే. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు కానీ ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ కి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. మంచి హిట్ కోసం పూరి జగన్నాథ్ ట్రై చేస్తున్నారు ఒకప్పుడు పూరి జగన్నాథ్ టాప్ డైరెక్టర్ గా ఇండస్ట్రీని ఏలారు.
తర్వాత చాలామంది సీనియర్ హీరోలకి హిట్లుని కూడా ఇచ్చారు పూరి జగన్నాథ్. తాజాగా పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న విషయాల్లో కొన్ని ఆసక్తికరంగా మారాయి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
Also read:
- ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన కలిగే లాభాలు ! ఇన్ని ఉన్నాయా ? అమ్మో
- Ugadi Rashi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు 2024 నుంచి 2025 వరకు
- పోకిరి vs అత్తారింటికి దారేది రెండిటిలో ఏది పెద్ద హిట్ ?
రామ్ పోతినేని తో డబల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ లావణ్య ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే తన భార్య లావణ్య కి సంబంధించిన కొన్ని విషయాలని పూరి జగన్నాథ్ షేర్ చేసుకున్నారు. పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయట పెట్టారు. ఇవి ఇప్పటివరకు ఎవరికీ తెలియవు అయితే పూరి జగన్నాథ్ తన భార్యతో పాటుగా బయటకు వెళ్లారట. పెళ్లికి ముందు వీళ్ళు ఒక రెస్టారెంట్ కి వెళ్లారు అప్పుడు ఆమె తందూరీ కోడిని ఆర్డర్ చేశారు.
పూరి జగన్నాథ్ కి ఒక టెన్షన్ డబ్బులు సరిపోతాయా లేదా అని ఆలోచిస్తూ ఆయన తింటున్నట్లు నటిస్తున్నారు. ఈలోగా లావణ్య ని చూసి షాక్ అయిపోయారు లావణ్య మొత్తం కూడా పూర్తి చేసేశారు. పోషించగలనా లేదా అని పూరి జగన్నాథ్ మనసులో అనిపించిందట. ఆమె అలా తినడం చూసి భయం వేసింది ఆ టైంలో భయం వేస్తుంది కదా అని పూరి జగన్నాథ్ నవ్వుతూ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లి తర్వాత ఇలా రోజు కోడి పెట్టలేను అని పూరి జగన్నాథ్ చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!