Home » పోకిరి vs అత్తారింటికి దారేది రెండిటిలో ఏది పెద్ద హిట్ ?

పోకిరి vs అత్తారింటికి దారేది రెండిటిలో ఏది పెద్ద హిట్ ?

by Sravya
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో పోకిరి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. పోకిరి సినిమా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. పోకిరి మూవీ అప్పట్లో వసూళ్లపరంగా తెలుగు సినీ పరిశ్రమ లో సరికొత్త రికార్డులను సృష్టించింది. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ తో 40 కోట్ల షేర్ని సాధించింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు పూరి జగన్నాథ్ ని కెరియర్ కి పెద్ద హిట్ని అందించింది మహేష్ బాబు సరసన ఇలియానా ఈ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది. మణిశర్మ కి ఈ సినిమా కి పాటలు అందించారు.

Advertisement

పోకిరి సినిమా 27 ఏప్రిల్ 2006న విడుదలైంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది విషయానికి వస్తే… ఈ చిత్రం ని 27 సెప్టెంబర్ 2013న విడుదల అయ్యింది. ఈ సినిమా కి నాలుగు నంది అవార్డులు , నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ వచ్చాయి. అలానే బి. నాగి రెడ్డి మెమోరియల్ అవార్డులను గెలుచుకుంది.

Advertisement

Also read:

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ సినిమా లో పవన్ కళ్యాణ్, సమంత, ప్రణిత తదితరులు నటించారు. 55 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా ని తెర మీదకు తీసుకు వచ్చారు. 187 కోట్లని వసూలు చేసింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading