సాధారణంగా చాలా మంది మార్నింగ్ సమయంలో వాకింగ్ వెళ్తుంటారు. అది చాలా మంచి అలవాటే.. కానీ చలికాలంలో ఉదయం వేళలలో బయటికి వస్తే చలికి వణికిపోవడం తప్పదు. పెద్ద వయస్సు వాళ్లు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది వాకింగ్ చేస్తూనే ఉంటారు. కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడమనేది జీవితంలో ఒకభాగం అయిపోతుంది. ప్రస్తుతం వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే.. ముందుగా చలికాలంలో వాకింగ్ చేసే వారు వేసుకునే దుస్తుల్లో చాలా మార్పులు చేసుకోవాలి.
Advertisement
చలికాలంలో బయటికెళ్లి రన్నింగ్, వాకింగ్ కొన్ని రకాల వ్యాయామాలు చేసే వాళ్లు.. అదేవిధంగా క్రీడల కోసం ప్రాక్టీస్ చేసే వాళ్లు మార్నింగ్ వాక్ కి వెళ్లి ఎక్సర్ సైజులు చేసే వాళ్లు ఎక్కువ వయస్సు ఉన్న వారు ఎవ్వరైనా సరే చలిలో బయటికి వెళ్లేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని వాతావరణం వల్ల చర్మం పగలడం, జలుబు వంటి సహజమైన అనారోగ్య సమస్యల నుంచి మొదలవుతాయి. తరువాత శ్వాస కోసం సమస్యలు, నిమోనియా డిప్రెషన్ గుండెపోటు వంటివి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చలికాలంలో గాలిలో అయితే త్వరగా తగ్గవు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. చలికాలంలో వాకింగ్ కి వెళ్లే వాళ్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఏది ఏమైనా వ్యాయామం చేసేటప్పుడు సరిగ్గా నిద్రపోయారా.. మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించిందా అనేది మీరు గమనించుకోవాలి. సరైన విశ్రాంతి లేకుండా కొండా అభ్యాసాలు చేస్తే అస్తవ్యస్తకు గురవుతుంటారు. అస్తమా లేదా కొన్ని శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సమయానికి మందులు తీసుకోవాలి. ఏదైనా వ్యాయామం ప్రారంభించేటప్పుడు వామప్ చేయడం చాలా ముఖ్యం. వామప్ ప్రధాన పాత్రను పెట్టేటప్పుడు వామప్ చేయడం చాలా ముఖ్యం. ఈ వామప్ ప్రధాన పాత్రను పోషిస్తుంది. సిరియా అంతర్గత ఉష్ణోగ్రతను పెంచి మీ ముఖ్య కీళ్లలో చలనశీలతను కలిగిస్తుంటుంది. కండరాలను సక్రీయం చేసే సౌకర్యంగా శరీరాన్ని కదిలించగలిగే సిబిలిటీని అందిస్తుంది. శరీరం తగినంతగా వేడెక్కించడం వల్ల అవయవాలకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
Also Read : చలికాలంలో చేపలు మంచిదేనా..? మేలు చేస్తాయా..?
ముఖ్యంగా శీతాకాలంలో పొట్టిగా ఉన్నటువంటి దుస్తులు కాకుండి నిండుగా ఉండే బట్టలను ధరించాలి. ఎగువ, దిగువ శరీరాలను కప్పి ఉండేవిధంగా లోపల నుంచి ఓ లేయర్ ధరించాలి. పై నుంచి వదులుగా ఉండేవిధంగా వేసుకోవడం చాలా మంచిది. మెడ ప్రాంతాన్ని కప్పి ఉంచి మందమైనా బిన్ను బ్రేకర్ స్టైల్ జాకెట్లను ధరించుకోవాలి. మీ శరీరం వేడి ఎక్కడం ప్రారంభించినప్పుడు పై లేయర్ దుస్తులు తొలగించవచ్చు. అదేవిధంగా పాదాలకు సాక్సులు, చేతులకు గ్లౌజులు, చెవులను కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలి. తగిన షూస్ ధరించాలి.